పోర్న్ స్టార్ గా పేరుపొందిన సన్నీలియోన్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి స్పెషల్ అప్పీరెన్స్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని ఆయుధంగా వాడుకొని పలు చిత్రాలలో ఐటెం సాంగ్ నటించింది. ప్రస్తుతం సన్నీలియోన్ సౌత్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సన్నీలియోన్ నటిగా కూడా ప్రస్తుతం ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కో సినిమాను ఒక్కోసారి పూర్తి చేసుకుంటూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సౌత్ సినిమాలకు సంబంధించి షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ సెట్లు సన్నీలియోన్ పెద్ద గాయమైనట్టుగా తెలుస్తోంది. తన కుడి బొటన వేలికి ఏదో గాయమైనట్టుగా ఒక వీడియో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో ఈమెకు రక్తం కూడా బయటికి వచ్చింది.దెబ్బను చూడడానికి చిన్నదిగా ఉన్న సన్నీలియోన్ కేకలతో నాన రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా వెంటనే సిబ్బంది ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నెమ్మదిగా ఆ గాయాన్ని క్లీన్ చేయండి అంటూ వారిపై అరుస్తున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఇక ఇంజక్షన్ వంటివి వద్దంటూ వారిని నివారించింది. సన్నీ లియోన్ ధరించిన సినిమా కాస్ట్యూమ్స్‌ను బట్టి నెక్స్ట్ సినిమాలు సన్నీలియోన్ డి గ్లామర్ పాత్రలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే అభిమానులు మాత్రం సన్నీ దేవునికి ఏమైంది అంటూ కామెంట్ చేస్తున్నారు సన్నీ బాధపడొద్దు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాలలోనే వైరల్ గా మారుతోంది. మొదట తెలుగులో కరెంటు తీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ నటించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.<
View this post on Instagram
/p>