వరుణ్ తేజ్ వివాహం పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!!

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే యంగ్ హీరోస్ లలో. నితిన్ రానా, నిఖిల్ ,కార్తికేయ తాజాగా శర్వానంద్ వంటి వారు కూడా వివాహం చేసుకోబోతున్నారు. మిగిలిన హీరోల అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలా మెగా కుటుంబం నుంచి హీరోగా అడుగుపెట్టిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.

Varun Tej Marriage: Mega hero's marriage soon.. Nagababu's interesting  comments on Varun Tej's marriage.. | Mega
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి విషయాన్ని వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలియజేశారు. ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని చెప్పలేను ఆ వివరాలు కూడా ఇప్పుడు చెప్పలేను వరుణ్ తేజ్ స్వయంగా ప్రకటిస్తారని తెలిపారు. అయితే గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నారని విషయం వైరల్ గా మారింది. అంతేకాకుండా వెంకటేష్ చిన్న కూతురుని కూడా వివాహం చేసుకుంటారేమో అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విశాలపై నాగబాబు మాత్రం స్పందించలేదు.

Nagababu about Varun Tej Marriage మెగా ఫ్యామిలిలో మరో శుభకార్యంఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ డైరెక్టర్ ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలోని పవన్ కళ్యాణ్ ఆస్తిల గురించి కూడా మాట్లాడడం జరిగింది నాగబాబు. కళ్యాణ్ ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ రెమ్యూనికేషన్ తీసుకొనే పవన్ అప్పులు ఉన్నాయంటే చాలామంది ఆశ్చర్యపోతారు.పార్టీ కోసం ప్రజల కోసం తన సంపాదనను ఇలా ఖర్చు చేస్తున్నారని తెలిపారు నాగబాబు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.