Tag Archives: Naga babu

నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజ‌ర్ వ‌చ్చేసింది..!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవ‌ల నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వ‌హించారు. అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండ‌నున్నాయి. జీ5

Read more

నాగబాబు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న నిహారిక?

మెగా డాటర్ నిహారిక రేపు మెగా అభిమానులకు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నాగ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని తాజాగా జి5 సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జీ 5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. అదేవిధంగా ఓసీఎఫ్ఎస్ అంటే ఎంటో గెస్ చేయగలరా అంటూ అడిగింది.ఇక జి

Read more

నాగ‌బాబు సంచల‌న నిర్ణ‌యం..ఇక సెల‌వంటూ షాకింగ్ ట్వీట్‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మంచు విష్ణు గెలిచిన కొద్ది సేప‌టికే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు

Read more

ఈరోజు పోతావో లేక రేపు పోతావో.. కోట పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు?

ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా ఎన్నికల సందర్భంగా ఇరువురు ప్యానెల్ సభ్యుల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై మరొకరు ప్యానల్ వారు దారుణమైన మాటలను అనుకుంటున్నారు. ఆరోపణలకు వెళ్లి చివరికి శృతిమించి పోయి,వ్యక్తిగత వ్యాఖ్యలు అలాగే దూషణ ల్లోకి దిగి పోయారు. ఇందులో ఎవరు ఏ మాత్రం తగ్గకుండా ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగా నాగబాబు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పారు.తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత

Read more

బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు స్పందన ఇదే..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ సారి పోటీ గట్టిగానే ఉంది. టాలీవుడ్ కొని వర్గాలుగా చీలిపోయి వాడీవేడి వాతావరణం నెలకొంది. తాజాగా ‘మా’ ఎన్నికలపై బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ‘మా’ సెగకు మరింత డోస్ పెంచాయి. టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ కోసం శాశ్వత భవనం అజెండాతో

Read more

నాగబాబుపై నరేశ్‌ ఫైర్.. ఎందుకంటే..?

తెలుగు చిత్రసీమ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం నలుగురి వర్గాలు పోటీపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా లో ఐక్యత లేదని.. మా ప్రతిష్ట మసకబారుతోందని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే తాజాగా ఈ రోజు మరో వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌

Read more

రేర్ ఫొటో షేర్ చేసి బ్ర‌ద‌ర్స్ విషెస్ తెలిపిన చిరు!

ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ల‌వ‌ర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రులు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్ర‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు అంటూ సోష‌ల్ మీడియా

Read more