మొగుడితో విడాకులు.. తండ్రితో తెగదెంపులు.. ఫుల్ ఫ్రీడం తో రెచ్చిపోతున్న నీహారిక..!?

ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎన్ని హాట్ టాపిక్ చర్చలు జరిగిన అటు తిరిగి ఇటు తిరిగి వచ్చే ఆగేది మెగా డాటర్ నిహారిక విడాకుల వద్దకే అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకొని ప్రజెంట్ దూరంగా ఉంటుంది . వీళ్లు విడాకులు తీసుకున్నారా..? లేక తీసుకోబోతున్నారా..? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు .

అయితే రీసెంట్గా వరుణ్ తేజ్ నిశ్చితార్ధంలో మాత్రం నిహారిక సింగిల్గానే కనిపించింది దీంతో మెగా డాక్టర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ కన్ఫర్మ్ చేసుకున్నారు అభిమానులు అయితే ఈ విడాకులు నాగబాబుకి అస్సలు ఇష్టం లేదట పూర్తిగా నిహారిక ఇష్టపూర్వకంగానే తీసుకుంటుందట . అందుకే నాగబాబు నిహారికల మధ్య మాటలు కట్ అయ్యాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోని నిహారిక సోషల్ మీడియాలో హద్దులు మీరి రెచ్చిపోయి ఫోటోషూట్ చేస్తుంది . నిహారిక లేటెస్ట్ గా ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఓ పక్క మొగుడిని వదిలేసి మరో పక్కన నాన్న మాట వినకుండా ఫ్రీడం కోసం ఇలా మారిపోయావేంటి నిహారిక..? అంటూ ట్రోల్ చేస్తుంటే.. మరి కొందరు మెగా ఫాన్స్ బాధపడిపోతున్నారు . ఏది ఏమైనా సరే విడాకులు తీసుకొని ఒక తప్పు చేస్తే ..నాగబాబు మాటవినకుండా మరో తప్పు చేసింది నిహారిక అంటున్నారు మెగా అభిమానులు..!!