ఎల్లోరా శిల్పం లాంటి అందాన్ని చూపిస్తూ రెచ్చిపోయిన వింక్ బ్యూటీ..

ప్రముఖ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక సాంగ్‌లో కన్ను కొట్టి తన చేతితోనే బుల్లెట్ పేలుస్తున్నట్టు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌తో బాగా పాపులర్ అయింది ఈ అమ్మడు. దానివల్ల హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ క్వీన్స్ గ్లామరస్ ఫోటోలతో అలరించింది. అందమైన ప్రకృతిలో నిలబడి స్లీవ్ లెస్ వైట్ కలర్ డ్రెస్ ఈ అమ్మడు అందం రెట్టింపు అయింది. ఆ వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ ఒక తెల్లని పావురంలో దర్శనమిచ్చింది.

ప్రియా తన మత్తెక్కించే కళ్ళతో కొంటెగా చూస్తూ కుర్రాలను కట్టిపడేసే ఫోజులు ఇచ్చింది. ఈ అమ్మడు అందాలు చూసి కుర్రాళ్లకు నిద్రపట్టడం లేదట. ఎల్లోరా శిల్పం లాంటి ప్రియా ప్రకాష్ వారియర్ అందాల ఆరాబోత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలకు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది తెల్లని పావురంలా మెరిసిపోతున్నావ్ కానీ టాప్ వేసుకోడం మర్చిపోయావా అని అంటుంటే మరికొంతమందేమో మా మైండ్ బ్లాక్ చేసావ్ ప్రియా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమందేమో ఒంట్లో కేజీ కండలేదు కానీ ఈ ఒంపుసొంపులు అవసరమా అంటూ ఆమెపై సెటైర్స్ వేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ‘ పువ్వులా వికసించాలి, నా సొంత అందాని చూపించాలిగా ‘ అంటూ పేర్కొంది. ఈ అమ్మడు పోస్ట్ చూశాక కుర్రాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. ఈ మలయాళ బ్యూటీ ఒకసారి కన్ను కొట్టి ఇండియా మొత్తాన్ని షేక్ చేసేసింది. బన్నీ లాంటి స్టార్ హీరో కూడా ఆమెని ఎంకరేజ్ చేయడానికి స్వయంగా ఈవెంట్ కి వెళ్ళటం గమనార్హం. అయితే ఎంత పాపులర్ అయినప్పటికీ తెలుగులో కేవలం చెక్,ఇష్క్ అనే రెండు సినిమాల్లోనే నటించింది. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు సమాచారం. అలానే హిందీలో ఒక నాలుగు ప్రాజెక్ట్ కి ఓకే చేసిందంట.