రామ్ చరణ్ కారు డ్రైవర్ ఏడాది జీతం ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇటీవల విడుదలైన RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును పాపులారిటీ చేసుకున్నారు. ఆ తర్వాత మగధీర , రంగస్థలం,నాయక్, ఎవడు తదితర చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల స్టాఫ్ ని కూడా బాగా చూసుకోవడంలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. తమ స్టాఫ్ ని సొంత వాలు లాగానే చూసుకుంటూ ఉంటారు.

PHOTOS: Ram Charan spotted in uber cool look after wrapping up RC15 first  shoot schedule in Mumbai | PINKVILLA
ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఎంత అనే విషయం వైరల్ గా మారుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఏడాదికి రూ 7 లక్షల రూపాయల జీతం అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పండుగలు వచ్చినప్పుడు బోనస్తులు కూడా ఇస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ నటనపరంగా ప్రతిరోజు కూడా తన తండ్రి చిరంజీవిని మించిపోయినటిస్తున్నాడని చెప్పవచ్చు. ఇక ఇతర హీరోలు కూడా తమ స్టాఫ్ ని ఇదేవిధంగా చూసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan hosts an intimate birthday bash for his driver Naresh & the PICS  will leave you with a smile | PINKVILLA
ప్రస్తుతం రామ్ చరణ్ RC -15 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఏడాది విడుదల చేసేందుకు సన్న హాలు చేస్తున్నారు చిత్ర బృందం. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది.