తెలుగు హీరోయిన్ కూడా హాద్దులు చేరిపేసిందిగా..!!

తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ మొదట డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడు కూడా హద్దులు దాటకుండా గ్లామర్ పరంగా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది రీతూ వర్మ. ఇంస్టాగ్రామ్ లో తన క్లీవెజ్ షో తో కుర్రకారుల గుండెల్ని పిండేలా చేస్తోంది.

Ritu Varma: తెలుగమ్మాయి.. క్లివేజ్ షో చేయడానికి తెగ కష్టపడుతున్నట్టుందే
ఈ భామ ఎందుకో తెలియదు కానీ మళ్ళీ సినిమాలలో అవకాశాల కోసం ఇలాంటి పనిచేస్తుందని తెలుస్తోంది. బ్లాక్ అండ్ క్రీం కలర్ డ్రెస్సులో తన చూపులతో మత్తెక్కించే అందాలతో ఈ ముద్దమందార ఆరబోత చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం రీతూ సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రీతూ వర్మ పెళ్లిచూపులు చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా విజయాలను అందుకోలేక పోయింది. కానీ ఆ చిత్రాలు పరాజయాలు అయిన్నప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే వెల్లుబడుతున్నాయి.

Vivacious Looks Of Ritu Varma In Black N White | Tupaki English

రీతు వర్మ కెరియర్ విషయానికి వస్తే వరుడు కావలెను, టక్ జగదీష్ వంటి చిత్రాలు అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఈమె యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది శర్వానంద్ తో కలిసి ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది. ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళంలో కణం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అవకాశాల కోసం అందాల ఆరబోత చేస్తున్నట్లుగా ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది న్యాచురల్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ కూడా హద్దులు చెరిపేసే అందంతో మైమరిపించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ధ్రువ నక్షత్రం అని ప్రాజెక్టులో నటిస్తున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Ritu Varma (@rituvarma)