ట్రెడిషనల్ డ్రెస్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న రీతూ వర్మ.. క్యూట్ పిక్స్ వైరల్..

ప్రముఖ హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ప్రేమ ఇష్క్  కాదల్ ‘ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో బాగా ఫేమస్ అయింది రీతూ వర్మ. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ‘బాద్షా’ సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలుగా నటించి ప్రేక్షకులను అలరించింది. […]

తెలుగు హీరోయిన్ కూడా హాద్దులు చేరిపేసిందిగా..!!

తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ మొదట డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడు కూడా హద్దులు దాటకుండా గ్లామర్ పరంగా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది రీతూ వర్మ. ఇంస్టాగ్రామ్ లో తన క్లీవెజ్ షో తో కుర్రకారుల […]