దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతోనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. ఈ వీడియోలో పొట్టి దుస్తులను ధరించిన జాన్వీ కపూర్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తూ దర్శనమిచ్చింది. ఈ వీడియో చూసిన కుర్రాళ్లకు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే, జాన్వీ అంత హాట్ గా కవ్విస్తోంది.
జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ ను చూసి నెటిజన్లు ఆగమాగం అయిపోతున్నారు. కాగా, సినీ ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా చేసేందుకు రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న జాన్వీ తెలుగుతో `ఎన్టీఆర్ 30`, `ఆర్సీ 16` లో నటించబోతోందని టాక్ నడుస్తోంది.
https://www.instagram.com/reel/CoJ_j81Ih8J/?utm_source=ig_web_copy_link