ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు JR.NTR.. దూరమెనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. మే 28వ తేదీన ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 ఏప్రిల్ 28న జన్మించిన ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే వందలో పుట్టిన రోజు కావడంతో ఈ క్రమంలో ఈ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబం. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతున్నట్లు వార్తలు […]

ర‌వితేజ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌`రావ‌ణాసుర‌`!

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వ‌చ్చిన చిత్రం `రావ‌ణాసుర‌`. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, జయరాం, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు. రావు రమేష్, శ్రీరాం, దక్ష నగర్కర్, మురళి శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏప్రిల్ 7న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ […]

`విరూపాక్ష‌` ద్వారా సుకుమార్ కు వ‌చ్చిందెంతో తెలుసా.. డైరెక్ట‌ర్ కంటే ఎక్కువ‌!?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `విరూపాక్ష‌`. కార్తీక వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై బీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మించారు. ఏప్రిల్ 21న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన […]

గోపీచంద్ `రామ‌బాణం`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `రామ‌బాణం`. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో డింపుల హ‌యాతి హీరోయిన్ గా న‌టిస్తే.. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

ఆ చిత్రాల నుండి కావాలని తప్పించారు భూమిక హట్ కామెంట్స్ ..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత పలు హీరోలతో క్రేజ్ సినిమాలను చేసి తెలుగులో స్టార్ క్రేజ్ను సంపాదించుకుంది భూమిక. అయితే బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అలరించాలని ఆకట్టుకోవాలని చూసింది కానీ సక్సెస్ కాలేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి మంచి హిట్లు అందుకున్న భూమిక […]

`ఏజెంట్` మూవీ కోసం అఖిల్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర‌ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం మేక‌ర్స్ సినిమాపై మంచి హైప్ […]

బిచ్చగాడు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో బిచ్చగాడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాట్నా టైటాన్.. తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో విజయ్ ఆంటోని నటించారు. తల్లి ప్రాణం కోసం కొడుకు ఆరాటపడే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రతి ప్రేక్షకులు కూడా హృదయాన్ని తాకే విధంగా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. […]

పెళ్లికూతురుగా ముస్తాబయి షాక్ ఇచ్చిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎన్నోసార్లు ఖండించింది శ్రీముఖి. ప్రస్తుతం తన దృష్టి కెరియర్ మీదే ఉందని పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.అలాగే తన మీద వచ్చే వార్తల పైన మండిపడుతూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి పెళ్లికూతురు గెటప్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు […]

హీరోయిన్ ఆఫ‌ర్ కోసం రెండు సార్లు ఆ ప‌ని చేశా.. డింపుల్ హ‌యాతి షాకింగ్ కామెంట్స్‌!

డింపుల్ హయాతి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించి టాలెంట్ ఉన్నా.. డింపుల్ హ‌యాతికి అదృష్టం మాత్రం లేదు. గద్దలకొండ గణేష్ మూవీలో `జ‌ర్ర జ‌ర్ర‌` పాట‌తో పాపుల‌ర్ అయిన డింపుల్.. ఆపై హీరోయిన్ గా ప‌లు సినిమాలు చేసింది. కానీ, స‌క్సెస్ మాత్రం వ‌రించ‌లేదు. వ‌రుస ఫ్లాపులు ఎదుర‌డంతో డింపుల్ హ‌యాతికి ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను కూడా త‌గిలించారు. అయితే ఈ బ్యూటీ `రామ‌బాణం` […]