ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కొద్ది నెలలు ఇంటికే పరిమితం అయిన సమంత.. మయోసైటిస్ నుంచి కాస్త కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఇటీవల శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో సమంత తన హెల్త్ గురించి పలు వ్యాఖ్యలు చేసింది. ఒంట్లో ఓపిక లేదని, త్వరగా నీరసించిపోతున్నానని, అలాగే తన కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని సమంత పేర్కొంది. దీంతో సమంత […]
Tag: hilight
నమిత- శరత్ బాబు పెళ్లి చేసుకున్నారా.. ఇందులో నిజమెంత..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నమిత సుపరిచితమే. ఇమే తెలుగులో పాటు తమిళంలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది. మొదట సొంతం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వెంకటేష్ తో జెమిని రవితేజ తో ఒక రాజు ఒక రాణి సినిమాలలో నటించి బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె బరువెక్కి చాలా బొద్దుగా మారిపోయింది.అయినప్పటికీ కూడా .. బాలయ్య సింహ సినిమాతో పాటు ప్రభాస్ బిల్లా సినిమాలలో కూడా నటించింది. […]
హీరోయిన్ లయ USA లో ఉద్యోగం ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది.తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అలా ఒకే ఏడాదిలోనా దాదాపుగా పది సినిమాలలో నటించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరియర్ పిక్స్ రేంజ్ లో ఉన్న […]
యష్-19 చిత్రం లేడీ డైరెక్టర్ తోనా.. ఊహించలేదు బాస్..!!
కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు కన్నడ హీరో యష్ . ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏమి కూడా ప్రకటించలేదు. కానీ అభిమానులకు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజిఎఫ్ తరహాలో తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి క్రేజీని తెచ్చిపెట్టిందో అలాంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది దర్శకులు కథలు విన్నా కూడా వాటిపైన పెద్దగా ఆసక్తి చూపించలేదని వార్తలు కన్నడ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి. […]
బాలయ్య పై షాకింగ్ కామెంట్లు చేసిన నటుడు శివాజీ..!!
గతంలో నటుడు శివాజీ హీరోగా సైడ్ క్యారెక్టర్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. తెలుగులో హీరోగా మాత్రమే కాకుండా కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. శివాజీ నటించిన బూచమ్మ బూచాడు సినిమా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దాదాపుగా 50 పైగా సినిమాలలో నటించారు శివాజీ. ఇక ఈ నటుడు సినిమాలలోనే కాకుండా రాజకీయాలలోకి కూడా ఎంట్రీ […]
ప్రభాస్ - అనుష్క ఫ్యాన్స్ కి గుడ్న్యూస్.. ఫైనల్గా అందరూ కోరుకున్నదే జరుగుతోంది!
ప్రభాస్-అనుష్క.. ఈ జోడికి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, రెబల్, బాహుబలి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే వెండితెరపై అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ అద్భుతంగా అలరించింది. ఎంతలా అంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని పుకార్లు పుట్టేంత. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వారు మాత్రం తాము […]
నాభి సొగసులతో పరేషాన్ చేస్తున్న సంయుక్త మీనన్.. ఏం అందంరా బాబు!
మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సంయుక్త మీనన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో లక్కీ బ్యూటీగా మారిన సంయుక్త […]
`ఏజెంట్` టోటల్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే అఖిల్ ఎంత రాబట్టాలో తెలుసా?
అక్కినేని అఖిల్, యంగ్ బ్యూటీ సాక్షి వైద్య జంటగా నటించిన తాజా చిత్రం `ఏజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్మట్టి కీలక పాత్రను పోషించారు. హై ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో.. […]
సమంత పై అభిమానంతో గుడి కట్టిస్తున్న వీరాభిమాని.. ఎక్కడంటే..?
సినీ తారలపై అభిమానులకు ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతమంది అభిమానం మొదటి రోజు మొదటి షో సినిమా చూడడంతో ఉంటే మరికొంతమందికి మాత్రం దైవంలో వారిని పూజిస్తూ ఉంటారు. అందులో భాగంగానే తమ అభిమాన తారలకు దేవాలయాలు కూడా కట్టించే స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ జాబితాలలో హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంస్కృతి చాలానే ఉన్నది ఇప్పటికే హీరోయిన్ ఖుష్బూ, నిధి అగర్వాల్ వంటి […]









