నాభి సొగ‌సుల‌తో ప‌రేషాన్ చేస్తున్న సంయుక్త మీన‌న్‌.. ఏం అందంరా బాబు!

మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సంయుక్త మీనన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది.

భీమ్లా నాయక్‌ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త‌.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ లో లక్కీ బ్యూటీగా మారిన సంయుక్త మీన‌న్ కు ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే సంయుక్త మీన‌న్ తాజా ఫోటోషూట్ నెటిజ‌న్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సంయుక్త.. తాజాగా బ్లూ కలర్ లెహంగాలో స్కిన్ షో చేసింది. నాజూకైన నాభి సొగసులు ఒకవైపు, ఎగసిపడే ఎద ప‌రువాలు మరోవైపు చూపిస్తూ పరేషాన్ చేసింది.

సంయుక్త తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. సంయుక్త అందాలపై కుర్ర‌కారు కవితలు అల్లేస్తున్నారు. ఏ అందం రా బాబు అంటూ పడిచచ్చిపోతున్నారు.