న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏ సినిమాకు అంత త్వరగా ఒప్పుకోదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, స్కిన్ షో వంటివి అస్సలు చెయ్యనని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు. ఎందుకంటే, సాయి పల్లవి క్రేజ్ అలాంటిది. అయితే సాయి పల్లవి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది. అందులో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు […]
Tag: Virupaksha movie
బ్లాక్ బస్టర్ మూవీని చేతులారా వదులుకున్న అనుపమ.. దరదృష్టం అంటే ఇదే!
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు గత ఏడాది బాగా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు నటించిన కార్తికేయ 2, బటర్ ఫ్లై, 18 పేజెస్ చిత్రాలు మంచి విజయం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో అనుపమ దశ తిరిగినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ, కెరీర్ పరంగా అనుపమ అనుకున్నంత జోరు చూపించలేకపోతోంది. ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో అడపా తడపా చిత్రాలు చేస్తున్న అనుపమ పరిమేశ్వరన్.. రీసెంట్ గా […]
బిగ్ బ్రేకింగ్: బ్లాక్‌బస్టర్ ‘ విరూపాక్ష ‘ ఓటీటీ డేట్ వచ్చేసింది.. పండగ చేస్కోండిక..!
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ నటించిన తాజా మూవీ విరుపక్ష. సంముక్తమీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే ఐదు వారలు పూర్తి చేసుని ఎంతో విజయవంతగా థియేటర్లు లో రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ […]
పరాయి గడ్డపై పరువు పోగొట్టుకున్న సాయి ధరమ్ తేజ్.. టైమ్ బ్యాడ్ అంటే ఇదే!
బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన తొలి చిత్రం `విరూపాక్ష` కార్తీక్ వార్మ దండు దర్శశకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంద కోట్ల […]
శివజ్యోతి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విరూపాక్ష నటుడు..
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష సూపర్ హిట్ అయింది. యాక్టర్ల మంచి పర్ఫామెన్స్, గుండెల్లో దడ పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్, మంచి స్టోరీ లైను డైరెక్షన్ వల్ల ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత బాగా పేరు సంపాదించిన నటుడు ఒకరున్నారు. అతని పేరు రవికృష్ణ. విరూపాక్ష సినిమాకి ముందు రవికృష్ణ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ పేరు […]
బాక్సాఫీస్ ను షేక్ చేసిన `విరూపాక్ష`.. వారం రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
`విరూపాక్ష` మూవీతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, సునీల్, శ్యామల, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. టాక్ అనుకూలంగా ఉండటం, పోటీగా ఏ సినిమా లేకపోవడంతో విరూపాక్ష బాక్సాఫీస్ ను ఓ రేంజ్ […]
నాభి సొగసులతో పరేషాన్ చేస్తున్న సంయుక్త మీనన్.. ఏం అందంరా బాబు!
మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ సంయుక్త మీనన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో లక్కీ బ్యూటీగా మారిన సంయుక్త […]
`విరూపాక్ష` ద్వారా సుకుమార్ కు వచ్చిందెంతో తెలుసా.. డైరెక్టర్ కంటే ఎక్కువ!?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ `విరూపాక్ష`. కార్తీక వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై బీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన […]
`విరూపాక్ష` వసూళ్ల వర్షం.. 4 రోజుల్లోనే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం `విరూపాక్ష`. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆటకే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్లు షేర్ రాబట్టించిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ. 20.82 […]