స‌మంత‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న తేజ్‌.. నోరు తెరిస్తే అదే జపం!

శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో సమంత మాటిమాటికీ విడాకుల త‌ర్వాత ఎదురైనా చేదు అనుభ‌వాలు, క‌ష్టాలు, మ‌యోసైటిస్ వ్యాధికి గురి కావ‌డం వంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ వార్త‌ల్లో నిలిచింది. ఎమోష‌న‌ల్ కామెంట్స్ తో సింప‌థీని క్రియేట్ చేసి శాకుంత‌లంపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌ని చూసింది. కానీ, శాకుంత‌లం బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. స‌మంత ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. అయితే స‌మంత‌ను ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. తేజ్ […]

ఇంత మోస‌మా..? మాట త‌ప్పినందుకు మండిప‌డ్డ‌ సంయుక్త!

భీమ్లానాయ‌క్‌, బింబిసార‌, సార్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌.. ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `విరూపాక్ష‌` సినిమాలో న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేం అంజనీశ్‌ […]

అల్లుడిపై పవన్ ప్రత్యేక శ్రద్ధ.. ఇప్పుడు ఏకంగా అది చేయడానికి రెడీ??

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటికే 10కి పైగా సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. తన మేనమామలు పవన్, చిరంజీవికి తగ్గ హీరోగా తన సత్తా చాటుతున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగు డెలివరీ ఇలా అన్నింటిలో మెరుగుపడ్డ ఈ హీరో ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ యంగ్ హీరో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే కొన్ని […]