విలక్షణ నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన కోటా శ్రీనివాసరావు.. గత కొంత కాలం నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. వయసు పై బడటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి ప్రస్తావిస్తూ కోటా షాకింగ్ సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు […]
Tag: hilight
శరత్ బాబు మృతి పై స్పందించిన రమా ప్రభ..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ హీరోయిన్ , కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో రమాప్రభ కూడ ఒకరు. అప్పుడే కాకుండా ఇప్పుడు హీరోల చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉంటోంది.ఈమె వయస్సు 76 సంవత్సరాలు ఈ మధ్యనే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది రమా ప్రభ. రమా ప్రభ మాట్లాడుతూ..మూడు నెలలు చిన్న టూర్ వేశానని హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ,శిరిడి ఇలా కొన్ని ప్లేసులకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే […]
బాహుబలి సినిమా కోసం అన్ని కోట్లు అప్పు చేశారా.. రివిల్ చేసిన రానా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి చిత్రం కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ప్రభాస్ రానా ఇందులో ఎంతో అద్భుతంగా నటించారు. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా హీరోయిన్గా అనుష్క, తమన్నా నటించారు. ఈ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల మంచి బ్లాక్ బాస్టర్ విజయంక అందుకుంది. ఈ సినిమాని నిర్మించడం నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన హీరో రానా స్పందించి పలు […]
మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య బాయ్ కమింగ్..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ బాగ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి హీరోల పాత చిత్రాలను సైతం రీ రిలీజ్ చేస్తు కలెక్షన్లను బాగానే రాబట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలై బాగానే సక్సెస్ అయ్యాయి.. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మహేష్ బాబు ఇప్పుడు మరొకసారి మహేష్ నటించిన బిజినెస్ మాన్ చిత్రం రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ తెగ […]
బికినీ అందాలతో కిక్కెక్కిస్తున్న రకుల్..!!
హీరోయిన్స్ సైతం బికినీలో కనిపించడం కొత్తేమీ కాదు ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ అయితే కచ్చితంగా వారంలో ఒక్కసారైనా బికినీ ధరిస్తూ తన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తే కుర్రకారులు మనసు దోచేలా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాన్ని తో ప్రేమాయణం తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే […]
ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఇతనేనా..?
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా అంతే తొందరగా ఫీడ్ అవుట్ అయిందని చెప్పవచ్చు. ఇలియానా కెరియర్లో పోకిరి, దేవదాసు, ఆట, ఖతర్నాక్ సినిమాలు ఇమే కెరీర్నే మార్చేశాయి. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇలియానా అడుగుపెట్టి పెద్ద తప్పు చేసింది.. అక్కడ బర్ఫీ అనే చిత్రంలో నటించిన ఇలియానా ఆ తర్వాత అడపాదప సినిమాలను నటించింది. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆ […]
వేల కోట్లకు వారసురాలు.. కానీ, రూ. 400లకు కక్కుర్తిపడి సారా అలీ ఖాన్ అలాంటి పని చేసిందా?
సారా అలీ ఖాన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ లకు సారా.. 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన `కేదార్నాథ్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాదు.. నటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న […]
ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేస్తున్న యాంకర్ శ్యామల..!!
టాలీవుడ్ లో ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ శ్యామల గతంలో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ మధ్యకాలంలో కేవలం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది. అచ్చ తెలుగు యాంకర్ గా కనిపించిన శ్యామల సినిమాలలో కూడా పలు క్యారెక్టర్లలో నటిస్తూ ఉంటోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్-2 లో కంటిస్టెంట్ గా అందరిని బాగానే ఆకట్టుకుంది. ఇక అనసూయ, రష్మి, శ్రీముఖి తరహాలో మాదిరిగా శ్యామల కూడా పెద్దగా ఎక్స్పోజ్ పెద్దాగా చేయదు.. ఇక ఈమె నటుడు నరసింహారెడ్డిని […]
పెళ్లి కాకపోయినా కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఇలాయానా అలాంటి పని చేస్తుందా?
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా.. కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నానని వెల్లడించింది. ఇలియానాకు నెలలు కూడా దగ్గరపడ్డాయి. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటే ఈ అమ్మడు.. తరచూ బేబీ బంప్ ను ప్రదర్శిస్తుంటుంది. ఇకపోతే ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత ఆనందంగా ఉండే.. కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుందని […]









