టాలీవుడ్ లో ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ శ్యామల గతంలో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ మధ్యకాలంలో కేవలం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది. అచ్చ తెలుగు యాంకర్ గా కనిపించిన శ్యామల సినిమాలలో కూడా పలు క్యారెక్టర్లలో నటిస్తూ ఉంటోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్-2 లో కంటిస్టెంట్ గా అందరిని బాగానే ఆకట్టుకుంది. ఇక అనసూయ, రష్మి, శ్రీముఖి తరహాలో మాదిరిగా శ్యామల కూడా పెద్దగా ఎక్స్పోజ్ పెద్దాగా చేయదు.. ఇక ఈమె నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది ప్రస్తుతం వేరు వీరి వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటే శ్యామల గ్లామర్ ఫోటోలను మాత్రం అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా యాంకర్ శ్యామల షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి బ్లూ కలర్ చీరలో ఫోటోలను షేర్ చేసి ట్రెడిషనల్ లుక్ కి నటిజెన్లు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చీరకట్టులో పెదవుల అందం, ముఖంలోని అందం కుర్రకారులను చూపు తిప్పుకొని అందంతో కట్టిపడేస్తోంది.
ఇటీవల విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్యామల ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. మరి రాబోయే రోజుల్లో ఈమెకు మరిన్ని అవకాశాలు రావాలని పలువురు నెటిజెన్లు సైతం కోరుకుంటున్నారు. తరచుగా శ్యామల కొన్ని వివాదాలలో చిక్కుకుంటూనే ఉంటుంది.. గతంలో తన భర్త ఒక చీటింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆ విషయం పైన కూడా స్పందించి తన భర్త తప్పులేదని తెలియజేసింది శ్యామల. ప్రస్తుతం యాంకర్ శ్యామలకు సంబంధించి ఈ ట్రెడిషనల్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
Bringing some #Color and #Culture to my feed pic.twitter.com/Hvrqgljenc
— Anchor Shyamala (@AnchorShyamala) June 1, 2023