బికినీ అందాలతో కిక్కెక్కిస్తున్న రకుల్..!!

హీరోయిన్స్ సైతం బికినీలో కనిపించడం కొత్తేమీ కాదు ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ అయితే కచ్చితంగా వారంలో ఒక్కసారైనా బికినీ ధరిస్తూ తన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తే కుర్రకారులు మనసు దోచేలా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాన్ని తో ప్రేమాయణం తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తోంది. ఇప్పటివరకు అయితే పెళ్లి గురించి ఏమాత్రం తెలియజేయలేదు ఈ జంట.

Rakul Preet Singh Sizzles In The Stunning Yellow Bikini On Her Vacation. : Bollywood News And Gossips | Celebrity Photos | South Film News
రకుల్ ప్రీతిసింగ్ తాజాగా పసుపు బికినీలో అందాలు ఒలకబోస్తూ కుర్రకారులకు మత్తెక్కించేలా కనిపిస్తోంది. రకుల్ ప్రీతిసింగ్ పలు రకాల బంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పసుపు రంగు కలిగిన టుపీస్ బికినీని ధరించి బ్లాక్ గ్లాసెస్ ధరించి ఎంతో హుందాగా వెనక్కి తిరిగి చూస్తు తన అందాలను చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. రకుల్ కెరియర్ విషయానికి వస్తే ఈమె నటించిన చత్రివాలి సినిమా ఇప్పటికే ఓటీపీలో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది.

డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2 సినిమాలో ఈ ముద్దుగుమ్మ కూడా నటిస్తోంది. టాలీవుడ్ లోకి మాత్రం రియంట్రీ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సరైన అవకాశం మాత్రం దొరకలేదని చెప్పవచ్చు. సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా జిమ్ములో వర్కౌంట్లో చేస్తూ తన ఫిట్నెస్ ని పెంచుకుంటూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడి మరింత అందంగా కనిపిస్తోంది.