టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. మే 31 మహేష్ బాబు తండ్రి కృష్ణ జయంతి […]
Tag: hilight
ఎక్కడికి వెళ్లినా అదే గోలంటూ మండిపడ్డ మహానటి.. బాగా కాలినట్లుందే!
గత కొంతకాలం నుంచి మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని తరచూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఖండించినా ఈ వార్తలకు పులిస్టాప్ మాత్రం పడటం లేదు. మొన్నటికి మొన్న కూడా కీర్తి సురేష్ ఎవరో అబ్బాయితో క్లోజ్ గా ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టగానే.. ఆ అబ్బాయితోనే కీర్తి పెళ్లి అంటూ వార్తలు పుట్టించేశారు. అంతేకాదు, ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే అడుగుతున్నారు. దాంతో కీర్తి సురేష్ బాగా కాలింది ఏమో […]
టాటూ చూపిస్తూ అక్కడ పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ దివి..!!
టాలీవుడ్ లో బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన పెదగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడంతో మరింత పాపులారిటీ సంపాదించింది సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది దీవి. కానీ ఇప్పుడు […]
`గుంటూరు కారం` గ్లింప్స్లో మహేష్తో పాటు మరో స్టార్ హీరో ఉన్నాడు.. గమనించారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ `గుంటూరు కారం`. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను బయటకు […]
బ్రో చిత్రంలో ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్..!!
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ గా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా మరొకటి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]
హనీ రోజ్ కు కూడా తప్పని బాడీ షేమింగ్ ట్రోలింగ్స్..!!
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మరదలి పాత్రలో తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది.. ఈ సినిమా వల్లే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందు వరకు మాత్రం హాని రోజ్ ఎవరని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీంతోపాటుగా హాని రోజ్ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు కూడా విపరీతంగా వెళుతోంది. అయితే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోయినా […]
`ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చుతో 2 సినిమాలు తీయవచ్చు.. తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోసించారు. జూన్ 16న ఈ చిత్రం పాన్ […]
ఇండియాలోనే టాప్-10 సంపన్న హీరోయిన్స్ వీళ్ళే..!!
ఇండియన్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇందులో టాప్ టెన్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరనే విషయం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే కచ్చితంగా చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయినప్పటికీ తాజాగా ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన సమాచారం మేరకు ఇండియాలో ఉండే టాప్-10 రిచెస్ట్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే టాప్ టెన్ రిచెస్ట్ హీరోయిన్లలో మొదటిగా వినిపించే పేరు […]
వయసుతో పనిలేదు.. ఏ హీరో అయినా నాకు ఒకే అంటున్న శ్రీలీల..!
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారినా శ్రీలీల ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ మారింది. ఇప్పుడు ఈ అమ్మడు మహేష్ బాబు, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, రామ్, నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్, నితిన్ ఇలా పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే […]









