టాటూ చూపిస్తూ అక్కడ పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ దివి..!!

టాలీవుడ్ లో బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన పెదగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడంతో మరింత పాపులారిటీ సంపాదించింది సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది దీవి. కానీ ఇప్పుడు మాత్రమే ఈ ముద్దుగుమ్మ అందాలు మరింత వలకబోస్తూ తెగ ట్రెండీ గా మారుతోంది.

చీర కట్టులో మోడరన్ దుస్తులలో లంగా వోనిలో ఇలపలు రకాల దుస్తులలో కూడా కనిపిస్తూ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో కుర్రకారులకు పిచ్చెక్కించేలా చేస్తోంది.. ముఖ్యంగా ఈ అమ్మడు నడుము నాభి అందాలను చూపిస్తూ కుర్రాలను టెన్త్ చేసే విధంగా చేస్తోంది. దివి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. ఈసారి తన ఎద భాగం కు పైగా ఉన్న టాటోను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలతో అందాల ఆరబోతతో తనకు తానే సాటి అంటూ మళ్ళీ నిరూపించుకుంది దివి.

ఆకట్టుకొనే ఫిజిక్ తో పాటు అందం ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. స్టార్స్ కు జోడిగా అవకాశాలు కూడా నటించేందుకు రావడంలేదని అభిమానులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిగ్బాస్ తర్వాత ఈ అమ్మడికి మంచి పాపులారిటీ పెరిగింది ముఖ్యంగా వెబ్ సిరీస్లలో చిన్న చిత్రాలలో కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం దివికి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)