హనీ రోజ్ కు కూడా తప్పని బాడీ షేమింగ్ ట్రోలింగ్స్..!!

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మరదలి పాత్రలో తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది.. ఈ సినిమా వల్లే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందు వరకు మాత్రం హాని రోజ్ ఎవరని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీంతోపాటుగా హాని రోజ్ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు కూడా విపరీతంగా వెళుతోంది.

He serves payasam on my birthday': Honey Rose says fan in TN built temple  for her - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online
అయితే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోయినా తన గ్లామర్ తో కుర్రకారులను టెంప్ట్ చేసే విధంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ అందాలను చూపిస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది హనీ రోజ్.. తనను అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు కూడా అంతేమంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు వారి పైన గట్టి కౌంటర్ కూడా ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా హనీ రోజ్.. తను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ట్రోల్స్ వంటి వాటిపైన స్పందించింది.

Actress Honey Rose's New Bold And Stylish Look In A Bodycon Dress Is  Trending On Instagram | Honey Rose: ബോഡി കോണ്‍ ഗെറ്റപ്പില്‍ ഹോട്ടായി ഹണി  റോസ്; ഇത് പൊളി ലുക്കെന്ന് സോഷ്യല്‍ മീഡിയ ...

హని రోజ్ మాట్లాడుతూ.. ఎప్పుడు తనపైన రోజు జరుగుతూనే ఉంటాయని అయితే.. ఇందులో కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి మరికొన్ని మాత్రం మనసుకు బాధ కలిగించేలా ఉంటాయని ముఖ్యంగా తన శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుందని తెలిపింది. అయితే ఇలాంటివి ఇప్పుడు అసలు పట్టించుకోలేదని తెలిపింది.. అయితే గతంలో ఒక టీవీ షో కి వెళ్ళినప్పుడు ఒక కమెడియన్ నన్ను బాడీ షేవింగ్ చేస్తూ మాట్లాడారని ఆ మాటలు విని యాంకర్ గట్టిగా నవ్వేసిందని.. కానీ అక్కడున్న మహిళ యాంకరే తన మీద వచ్చిన కామెంట్లు విని నవ్వడం నచ్చలేదని.. అతడు బాడి షేమింగ్ చేసిన కామెంట్లు టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడంలేదని తెలియజేస్తోంది హనీ రోజ్.