చీర‌లో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన ప్ర‌ణీత‌.. ఇంత హాట్‌గా ఉందేంట్రా బాబు!

కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో తెలుగు తెర‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. బావ మూవీ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అయితే అందం అభిన‌యం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ప్రణీతకు ఇక్క‌డ పెద్ద‌గా ఆఫ‌ర్లు ద‌క్క‌లేదు. కానీ, కన్నడలో మాత్రం […]

మహేష్ బాబు వెళ్ళిన ఫంక్షన్ కి అఖిల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి రోజున రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలు చూడడానికి చాలా సరదాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగ మహేష్ బాబు ఈ ఫోటోలలో మరింత హైలెట్గా నిలుస్తున్నారు. మహేష్ బాబు కుమార్తె సితార తో కలిసి తాను అటెండ్ అయిన ఫస్ట్ పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో నమ్రతా సైతం […]

రూ.200కోట్లు రాబట్టిన హీరోయిన్.. అయినా కూడా అవకాశాలు నీల్..!!

తెలుగులో మొదటి సారి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఆదాశర్మ.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాలలో నటించింది.తను నటించిన మొదటి చిత్రంలోని గ్లామర్ తో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది గత కొన్ని సంవత్సరాలుగా ఆదాశర్మ అడప దడపా సినిమాలలో నటిస్తోంది. పలు రకాల ఐటెం సాంగ్లలో కూడా అలరిస్తూనే ఉన్నది.కానీ ఇప్పటివరకు ఈమె స్టార్ డం మాత్రం అందుకోలేక పోతోంది. […]

న‌య‌న‌తార బ్యూటీ సీక్రెట్ లీక్‌.. భ‌ర్త‌తో రోజుకు 2 గంట‌లు అదే ప‌నట‌!

సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అగ్ర హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా స‌త్తా చాటుతున్న‌ నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో ఏడడుగులు వేసింది.   దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు […]

ఊర్వశి రౌతేలా ధ‌రించిన ఆ నైట్ డ్రెస్ అంత కాస్ట్లీనా.. ఐటెం పాప బాగా రిచ్ రోయ్‌!

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాలీవుడ్ లో న‌టిగా మారిన అందాల భామ ఊర్వశి రౌతేలా.. ప్ర‌స్తుతం ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ కుర్ర‌కారును ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఆ మ‌ధ్య‌ వాల్తేరు వీర‌య్య‌, ఏజెంట్ చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సాయి ధ‌ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `బ్రో` […]

పంచెకట్టులో ద‌ర్శ‌న‌మిచ్చిన ప్ర‌భాస్‌.. వైర‌ల్ గా మారిన క్రేజీ లుక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా పంచెకట్టులో దర్శనమిచ్చాడు. ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన‌ ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, సన్నీ సింగ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ […]

బాలకృష్ణ అందుకున్న తొలి నంది అవార్డు సినిమా ఏంటో తెలుసా..?

బాలయ్య సినీ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలయ్య యంగ్ హీరోల చిత్రాలకు కూడా పోటీగా తన సినిమాలను విడుదల చేసి సక్సెస్ అవుతున్నారు. బాలకృష్ణ సినీ కెరియర్ లో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. అప్పట్లో బాలయ్య సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సింహ, నరసింహనాయుడు తదితర వంటి ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలలో నటించారు. రీసెంట్ గా కూడా వీరసింహారెడ్డి […]

వైభవంగా స్టార్ హీరోయిన్ కుమారుడు వివాహం..!!

అలనాటి సీనియర్ హీరోయిన్లలో నటి సుమలత సౌత్ టు నార్త్ లో ఎన్నో భాషలలో నటించి దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.. తెలుగు, తమిళ్, మలయాళం వంటి సినిమాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సుమలత.. చిరంజీవి ,రజనీకాంత్ ,బాలయ్య తదితర హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కర్ణాటక లోక్సభ ఎంపీగా రాజకీయ రంగంలో తనహవ కొనసాగిస్తోందని చెప్పవచ్చు.. సుమలత స్వర్గీయ అంబరీష్ అభిషేక్ అనే కుమారుడు […]

రోజు రోజుకి దిగజారిపోతున్న అనసూయ.. బికినీలో రచ్చరచ్చే..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అనసూయ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా మొదటిసారి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన అనసూయ క్షణం […]