రోజు రోజుకి దిగజారిపోతున్న అనసూయ.. బికినీలో రచ్చరచ్చే..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అనసూయ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా మొదటిసారి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన అనసూయ క్షణం సినిమాతో ఒక్కసారిగా నటిగా మంచి పాపులారిటీ సంపాదించింది.

ఇందులో విలన్ గా నటించి మెప్పించిన అనసూయ ఆ తర్వాత రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపుగా ప్రస్తుతం అనసూయ చేతిలో ఒక పది సినిమాల వరకు ఉన్నట్లు సమాచారం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనసూయ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త పిల్లలతో తరచూ వేకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ని సోషల్ మీడియాలో సొంతం చేసుకుంది అనసూయ.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలను వీడియోలను షేర్ చేయడం జరిగింది అనసూయ. ఈ ఫోటోలు చూస్తే హీరోయిన్ రేంజ్ లో తన అందాలను వలకబోస్తూ బికినీ ఫోటోలతో కుర్రకారులకు చమటలు పట్టించేలా కనిపిస్తోంది. బికినీలో సముద్రం తీరంలో ఫుల్లుగా సందడి చేస్తూ స్క్రీన్ సూట్తో భర్తతో కలిసి జలకాలాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది తాజాగా మరొక వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. పలువురు నెటిజన్లు సైతం అనసూయ రోజు రోజుకి గ్లామర్ చూపించడంలో దిగజారి పోతోంది అంటూ పలువురు మెటీరియల్ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)