బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే తెలియని సినీ ప్రియుడులు ఉండరు. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనిమిది పదుల వరసులో ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న అమితాబ్.. గత 50 ఏళ్ల నుంచి ఓ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు. అదేంటో తెలిస్తే బిగ్ బీ నిజంగా గ్రేట్ అనకుండా ఉండలేరు. అమితాబ్ కు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానులు అమితాబ్ పై […]
Tag: hilight
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?
ఆది పురుష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఇదే మేనియా నడుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే జూన్ 6వ తేదీన మంగళవారం తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ముఖ్యంగా […]
త్వరలో పెళ్లి పీటలేకపోతున్న లేడీ కమెడియన్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన విజయ్ దళపతి నటించిన చిత్రాలలో బిగిల్ చిత్రం కూడా ఒకటీ ..ఈ సినిమా తెలుగులో విజిల్ అనే పేరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్గా నటించాగ ఈ సినిమాలో విజయ్ ఉమెన్స్ టీం కోచ్ గా కనిపిస్తారు మహిళలు ఫుట్ బాల్ టీం లో ప్రముఖ నటిమనులు కూడా నటించడం జరిగింది. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఇంద్రజ […]
చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలెన్నో తెలుసా..?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా స్టార్ హీరోగా ఎదిగారని చెప్పవచ్చు. చిరంజీవి కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాలు కూడా ఉన్నాయి. తన పేరు మీదే మరెన్నో రికార్డులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.. చిరంజీవి ఇప్పటివరకు 154 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇందులో 150 కు పైగా సినిమాలలో హీరోగాని నటించారు చిరంజీవి. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు. […]
ఆది పురుష్.. అదరగొట్టేస్తున్న రెండవ ట్రైలర్..!!
బాహుబలి ,RRR సినిమా తర్వాత ప్రేక్షకులు అంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో విజువల్ చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని త్రీడీలో చిత్రీకరించడం జరిగింది.. బాహుబలి సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇప్పుడు తాజాగా ఆది పురుష్ సినిమా పైన అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో కొంతమంది అభిమానులు సైతం ప్రభాస్ ని మరొక లెవల్లో […]
బికినీలో రోజురోజుకీ అరాచకం సృష్టిస్తున్న అనసూయ..!!
టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ.. గ్లామర్ విషయంలో హద్దులు దాటేసిందని చెప్పవచ్చు.జబర్దస్త్ షోకి మొదట యాంకర్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో అవకాశాలు అందుకోవాలని జబర్దస్త్ ను కూడా వదిలేసి స్టార్ హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే అనసూయ తనకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయ తన ఫోటోలకు నెగిటివ్ కామెంట్లు చేసే […]
దారుణంగా తయారైన ప్రియమణి పరిస్థితి..!!
మొట్టమొదటిగా యమదొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి .ఆ తర్వాత అగ్ర హీరోలతో నటించే చాన్సులను దక్కించుకుంది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. ఈ అమ్మడు ఈమధ్య చాలా గ్యాప్ తీసుకుని భామకలాపం అనే సినిమా ద్వారా మళ్ళీ రీ యంట్రి ఇచ్చింది. ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈమె సినిమాలతోనే కాకుండా ఢీ షోల ద్వారా […]
అయ్య బాబోయ్.. `బ్రో` ఐటెం సాంగ్ కోసం ఊర్వశి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ప్రస్తుతం `బ్రో` అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. వచ్చే నెల 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ […]
మైసూర్ లో ఆ యంగ్ హీరోయిన్ తో మస్తు ఎంజాయ్ చేస్తున్న రామ్.. ఏంటి గురూ సంగతి?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మైసూర్ లో ఓ యంగ్ హీరోయిన్ తో కలిసి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే `RAPO20`. బోయపాటి శ్రీను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా […]









