పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ చిత్రం అట్టహాసంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి తిరుపతిలో అదిపురుష్ ప్రీ రిలీజ్ […]
Tag: hilight
ఆ చిన్న కారణం వల్లే జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్..!!
తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది అలనాటి హీరోయిన్ సుజాత. ఈమె అలనాటి అగ్ర హీరోలతో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈమె తెలియకపోవచ్చు కానీ అప్పటి తరం వారికి ఈమె అంటే ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా చంటి సినిమాలో ఆమె చేసిన రోల్ గుర్తుండిపోయింది. వెంకటేష్ తల్లి పాత్రలో నటించింది.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఈమె ఈ మధ్యలో తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించింది. […]
నాకు ప్రాణహాని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసిన కరాటే కళ్యాణి..!!
సినిమాలలో కంటే ఎప్పుడు వివాదాలలో పాపులారిటీ అవుతూ ఉంటుంది కరాటే కళ్యాణి.. ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించిన కరాటే కళ్యాణి ఈమధ్య కాలంలో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ చేతుల […]
మళ్లీ ఇన్ని రోజులకు హీటెక్కిస్తున్న దివ్యాంశ కౌశిక్..!!
మజిలీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. ఇందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ సినిమాలో సమంత కూడా నటించడంతో క్రెడిట్ మొత్తం సమంతని కొట్టేసింది.. ఈ సినిమా తర్వాత రవితేజ తో కలిసి రామారావు అండ్ డ్యూటీ సినిమా నటించగ ఈ సినిమా కూడా ప్లాప్ గానే మిగిలింది.. ఆ తర్వాత సందీప్ కిషన్ తో పాన్ ఇండియా లెవెల్లో నటించిన మైకెల్ సినిమా […]
40 లోనూ చెక్కుచెదరని అందంతో చిత్రవధ చేస్తున్న స్నేహా.. ఏముంది రా బాబు!
అందాల భామ స్నేహా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గోపీచంద్ డబ్యూ మూవీ `తొలివలపు` మూవీతోనే స్నేహా కూడా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా.. స్నేహాకు మాత్రం ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్, బాలకృష్ణ, శ్రీకాంత్, నాగార్జున వంటి ఆగ్రహీరోలతో ఆడిపాడింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసిన స్నేహా.. కోలీవుడ్ నటుడు […]
`ఆదిపురుష్`లో పెద్ద మైనస్ అదే.. రూ. 500 కోట్ల సినిమాలో ఇదెలా మర్చిపోయారు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ట్రైలర్, రెండు సాంగ్స్ […]
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ కమెడియన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో తమ్ముడు సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ సినిమా అప్పట్లో యూత్ కు బాగా ఆకట్టుకున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించి పలు రకాల మిమ్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లలో జుమాంజి పేరుతో ఒక నటుడు నటించారు.. ముఖ్యంగా ముఖం కప్పుకునేలా జుట్టుతో లావుగా […]
చిరంజీవి నటించిన ఆ ఫ్లాప్ సినిమా అంటే ఎన్టీఆర్ కు పిచ్చ ఇష్టమట.. తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజాయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్రశంసలు […]
తిరుపతిలోనే పెళ్లి.. ఫైనల్ గా అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎవరు గ్రీన్ హాట్ టాపిక్. గత పదేళ్ల నుంచి అభిమానులు ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ తరుణం మాత్రం రావడం లేదు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టినా.. అవి చివరకు పుకార్లుగానే మిగిలాయి. వయసు 40 దాటిన ప్రభాస్ పెళ్లి ఊసు ఎత్తకపోవడం పై అభిమానులు ఎంతో అసహనంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో `ఆదిపురుష్` […]









