మళ్లీ ఇన్ని రోజులకు హీటెక్కిస్తున్న దివ్యాంశ కౌశిక్..!!

మజిలీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. ఇందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ సినిమాలో సమంత కూడా నటించడంతో క్రెడిట్ మొత్తం సమంతని కొట్టేసింది.. ఈ సినిమా తర్వాత రవితేజ తో కలిసి రామారావు అండ్ డ్యూటీ సినిమా నటించగ ఈ సినిమా కూడా ప్లాప్ గానే మిగిలింది.. ఆ తర్వాత సందీప్ కిషన్ తో పాన్ ఇండియా లెవెల్లో నటించిన మైకెల్ సినిమా కూడా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది.

ప్రస్తుతం నాగసౌర్యతో ఒక సినిమాలో నటిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా సిద్ధార్థ్ తో కలిసి టక్కర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటుంది.. ఈ సినిమా పైన చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు.. సిద్ధార్థ్,దివ్యాంశ కౌశిక్.. ఈ చిత్రంతో తెలుగులో మళ్లీ సిద్ధార్థ్ తన హవా కొనసాగించాలని ట్రై చేస్తున్నారు.

తాజాగా దివ్యాంశ కౌశిక్ ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ అందులో భాగంగా పలు రకాల హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే అందంతో మైమరిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. బ్లాక్ కలర్ షార్ట్ స్కర్ట్ ధరించి.. తన థైస్ అందాలు కనిపించే విధంగా రొమాంటిక్ స్టిల్స్ తో ఈ అమ్మడు కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. మొదట మోడలింగ్ వైపు నుంచి తన కెరీర్ ను మొదలుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.

 

View this post on Instagram

 

A post shared by Divyansha Kaushik (@divyanshak)