మహేష్ బాబు వెళ్ళిన ఫంక్షన్ కి అఖిల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి రోజున రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలు చూడడానికి చాలా సరదాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగ మహేష్ బాబు ఈ ఫోటోలలో మరింత హైలెట్గా నిలుస్తున్నారు. మహేష్ బాబు కుమార్తె సితార తో కలిసి తాను అటెండ్ అయిన ఫస్ట్ పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో నమ్రతా సైతం పోస్ట్ షేర్ చేసింది. ఇంతకు ఎవరి పార్టీకి వెళ్లారు.. ఈ పార్టీకి అఖిల్ కి సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

మహేష్ బాబు వెళ్లిన పార్టీ ప్రముఖ డిజైనర్ శ్రీయ భూపాల్ సీమంతం వేడుకలు అన్నట్లుగా తెలుస్తోంది.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనందిత్ రెడ్డితో జులై 6 -2018 లో ఈమె వివాహం జరిగింది.. వీరి పెళ్లికి రామ్ చరణ్ ఉపాసన వెళ్లడం జరిగింది. వీరితోపాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు..

Reason for Akhil Akkineni- Shriya Bhupal break up revealed అయితే ఈ శ్రియ భూపాల్ ఎవరో కాదు గతంలో అక్కినేని అఖిలతో నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి.. పెళ్లి వరకు వెళ్లి ఈ వివాహం క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అయితే ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ తర్వాత అఖిల్ మాత్రం పెళ్లి గురించి ఆలోచించలేదు కేవలం తన కెరీర్ మీదే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.

కానీ శ్రీయ భూపాల్ మాత్రం వివాహం చేసుకొని తల్లి కాబోతున్నట్లు తెలియజేసింది.వీరి ఫంక్షన్ కి మహేష్ బాబు ఫ్యామిలీతో హాజరు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)