టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే మును పెన్నాడు లేనివిధంగా సరికొత్త రికార్డులను సైతం సృష్టించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా […]
Tag: hilight
జోరు తగ్గించిన శ్రీముఖి.. కారణం అదేనా..?
తెలుగు బుల్లితెర పై యాంకర్ రాములమ్మగా పేరుపొందింది యాంకర్ శ్రీముఖి.. ఒకప్పుడు ఏ ఛానల్లో చూసిన ఎక్కువగా శ్రీముఖి సందడి చేస్తూ కనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త కనిపించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా బిగ్ బాస్ వల్ల ఒకదానిలో చేసేవారు మరొకదానిలో చేయడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఛాన్సులు అంతా యాంకర్ ని బుల్లితెర నటులను పంచుకున్నట్టు అయిందని చెప్పవచ్చు.. బిగ్ బాస్ నుంచి శ్రీముఖి వెళ్ళి వచ్చాక శ్రీముఖి తన యాంకర్ కొనసాగించిన తను మార్పును […]
కాజల్ అలాంటి పని చేస్తున్న అవకాశాలు రాలేదా..!!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో కలిసి ఎన్నో చిత్రాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.2021 లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు నీ ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు […]
ఆది పురుష్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..!!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లోని పాత్రలు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి […]
నభా ఇంత నాటీ అనుకోలేదు.. టాప్ టు బాటమ్ చూపిస్తూ అరాచకం!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్.. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి జోరు చూపించింది. అయితే కథల విషయంలో ఆలోచించకుండా వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. దాంతో వరుస ఫ్లాపులు తలుపుతట్టాయి. ఇంతలోనే నభా నటేష్ ఓ యాక్సిడెంట్ కు గురవడంతో.. గత రెండేళ్ల నుంచి వెండితెరపై కనిపించలేదు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న నభా.. ఇప్పుడు […]
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఆదిపురుష్`.. రన్ టైమ్ అన్ని గంటలా?
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే తాజాగా మూవీ సెన్సార్ పనులను కూడా కంప్లీట్ […]
రజనీకాంత్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న ఎన్టీఆర్.. ఏంటో తెలుసా..?
టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోలకు హీరోయిన్స్ కు విపరీతమైన ఫాన్స్ ఉండడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ సక్సెస్ అనే వాటితో సంబంధం […]
ఈ దెబ్బతో తమన్నా పరువు మొత్తం గోవింద.. సొంత ఫ్యాన్స్ కూడా ఛీ కొడుతున్నారుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ..ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సరే వారి ధాటిని తట్టుకుని నిలబడింది. ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటున్న తమన్నా.. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో మెరిసింది. కానీ హద్దులు మీరి ఎప్పుడూ నటించలేదు. […]
డబ్బుల కోసమే అలాంటి పని చేశా.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా రెండు మూడు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ప్రగతి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఎంతోమంది నటీనటులకు అమ్మ వదిన పాత్రలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి కష్టాల గురించి […]









