ఈ దెబ్బ‌తో త‌మ‌న్నా ప‌రువు మొత్తం గోవింద‌.. సొంత ఫ్యాన్స్ కూడా ఛీ కొడుతున్నారుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ..ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. కొత్త‌ హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సరే వారి ధాటిని తట్టుకుని నిలబడింది.

ఇప్ప‌టికీ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటున్న‌ తమన్నా.. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో మెరిసింది. కానీ హద్దులు మీరి ఎప్పుడూ నటించలేదు. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌కు మాకాం మార్చాక మాత్రం హద్దులు అన్ని చెరిపేసి రెచ్చిపోతుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో విచ్చలవిడిగా నటించేస్తోంది. `జీ కర్దా` మ‌రియు ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లు ఈ విష‌యాన్ని నిరూపించాయి.

రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సిరీస్ టీజ‌ర్లు చూసి.. సొంత ఫ్యాన్స్ కూడా త‌మ‌న్నాను ఛీ కొడుతున్నారు. అంతలా ఆమె బ‌రితెగించేసింది. త వారం రోజుల నుండి ఎక్కడ చూసినా ఈమె అస్లీల వీడియోలు మరియు ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక ఈ దెబ్బ‌తో త‌మ‌న్నా ప‌రువు మొత్తం గోవింద అని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఉన్న మంచి ఇమేజ్ ను త‌మ‌న్నా చేతులారా పాడు చేసుకుంటుంద‌ని తిట్టుపోస్తున్నారు.