న‌భా ఇంత నాటీ అనుకోలేదు.. టాప్ టు బాట‌మ్ చూపిస్తూ అరాచ‌కం!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ శంక‌ర్‌` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో మంచి జోరు చూపించింది.

అయితే క‌థ‌ల విష‌యంలో ఆలోచించ‌కుండా వ‌చ్చిన ప్ర‌తి ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. దాంతో వ‌రుస ఫ్లాపులు త‌లుపుత‌ట్టాయి. ఇంత‌లోనే న‌భా న‌టేష్ ఓ యాక్సిడెంట్ కు గుర‌వ‌డంతో.. గ‌త రెండేళ్ల నుంచి వెండితెర‌పై క‌నిపించ‌లేదు.

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న న‌భా.. ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీ అవ్వాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

తాజాగా కూడా పొట్టి గౌన్ లో టాప్ టు బాట‌మ్ అందాల‌ను చూపిస్తూ అరాచ‌కం సృష్టిస్తోంది. స్కిన్ షోతో స‌మ్మ‌ర్ హిట్ పెంచేసింది.

చెట్టు కింద కూర్చుని సేద తీరుతూ నాటీ పోజుల‌తో చెమ‌ట‌లు ప‌ట్టించింది. దీంతో న‌భా న‌టేష్ తాజా ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.