టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు .ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైలర్ చూస్తుంటే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లుగా […]
Tag: hilight
గుడుంబా శంకర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించిందని తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. అలాంటి వాటిలో గుడుంబా శంకర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ బుల్లితెరపై ప్రసారమయ్యిందంటే చాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఈ […]
అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి ఈ విషయాలు తెలుసా..?
గత కొద్ది రోజుల క్రితం గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.. అల్లు అరవింద్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రామాయణ కథ ఆధారంగా అది పురుష్ […]
ఇట్స్ అఫీషియల్.. రేపే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్!!
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి బజాలు మోగబోతున్నాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రియ సఖి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని.. పెళ్లికి కూడా రెడీ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలే నిజం కాబోతున్నాయి. జూన్ 9వ తేదీ అనగా రేను వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ జరగబోతోందని గత వారం రోజుల నుంచి […]
డబ్బుకు కక్కుర్తి పడి అలాంటి తప్పు చేస్తున్న శ్రీలీల.. తేడా వస్తే సద్దుకోవాల్సిందే!
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ యాంగ్ బ్యూటీ పేరు మారుమోగిపోతుంది. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు పది ప్రాజెక్టులతో యమ జోరు చూపిస్తుంది. శ్రీలీల ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు చిత్రాలే. అందులో పెళ్లి సందడి హిట్ అవ్వగా.. ధమాకా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల ద్వారా శ్రీలీల యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తనదైన అందం నటనతో పాటు డాన్సులతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. […]
పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా మరి కొంతమంది ఫెడవుట్ అవుతూ ఉన్నారు. మేఘ ఆకాశ 2017 లో మొదటిసారి నితిన్ తో కలిసి లై సినిమాలో నటించింది.ఆ తర్వాత నితిన్ తో కలిసి మళ్ళీ చల్ మోహన్ రంగా సినిమాలో నటించగా ఈ రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. […]
`భగవంత్ కేసరి`గా వస్తున్న బాలయ్య.. అన్న దిగిండు.. ఇక మాస్ ఊచకోత షురూ!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అయితే జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్డే కావడంతో.. రెండు […]
మహేష్ బాబు, సాయి పల్లవి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలా లేక ఫ్యామిలీనా అంటే మహేష్ కచ్చితంగా ఫ్యామిలీకే ఓటు వేస్తాడు. ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మహేష్ బాబుకి మొదటి స్థానం ఇవ్వొచ్చు. కోట్లు తెచ్చే సినిమా కంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని మహేష్ నమ్ముతాడు. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాసరే..గ్యాప్ తీసుకుని మరీ తరచూ ఫ్యామిలీతో వెకేషన్స్ […]
`ఆదిపురుష్` టికెట్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతోంది. మరోవైపు మేకర్స్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా […]









