మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మొదటి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

దాదాపు రెండు దశాబ్దాలు నుంచి సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో నటిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా సరే.. వారి ధాటిని తట్టుకొని బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో `భోలా శంకర్‌`, తమిళంలో `జైల‌ర్‌` చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాలు ఆగ‌స్టులో విడుద‌ల […]

ఎయిర్‌పోర్ట్ లో స్టార్ హీరోయిన్ దొంగ‌త‌నం.. కోట్ల‌కు వార‌సురాలు అయ్యుండి ఇదేం బుద్ధి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌క్కువ స‌మ‌యంలో ఈ బ్యూటీ నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మ‌డు `జరా హాట్కే జరా బచ్కే` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. విక్కీ కౌశల్ ఇందులో హీరోగా న‌టించారు. రీసెంట్ గా విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట […]

మొద‌టి పెళ్లి రోజు సంద‌ర్భంగా న‌య‌న్ అదిరిపోయే ట్రీట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే నేడు న‌య‌న‌తార‌-విఘ్నేష్‌ మొదటి పెళ్లి రోజు. ఈ సందర్భంగా అభిమానులకు నయనతార అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన కవల కుమారులను తొలిసారి అందరికీ చూపించింది. పెళ్లయిన నాలుగు నెలలకే నయనతార సరోగసి పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలకు […]

హీరోయిన్ అనుష్కకు అలాంటి వ్యాధి.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన […]

అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న అమలాపాల్.. వీడియో వైరల్..!!

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆగ్ర హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరు.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపుగా దశాబ్దం కాలంగా స్టార్ హీరోలతో నటించిన అమలాపాల్ దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అవుతొంది. బెజవాడ సినిమాతో మొదటి సారీ వెండితెరకు పరిచయం అయినది ఆ తర్వాత నాయక్ ఇద్దరమ్మాయిలతో జెండాపై కపిరాజ్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో పలు చిత్రాలలో […]

`ఆదిపురుష్‌`లో హ‌నుమంతుడి రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్‌ మూవీ `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్‌ నటిస్తే.. రావణాసురుడి పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. జూన్‌16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. సెన్సార్ ప‌నులు పూర్తి అయ్యాయి. దాదాపు మూడు గంట‌ల నిడివితో ఆదిపురుష్ రాబోతోంది. ఇప్పటికే ఈ […]

ఆ మాట‌ అన్న‌వారికి చెప్పు తెగేలా స‌మాధానం ఇచ్చిన పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మా మజాకా!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్యూటీ చేసిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డుతోంది. ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తోంది. కానీ, స‌రైన హిట్ మాత్రం ప‌డ‌టం లేదు. కొంద‌రైతే పూజా హెగ్డేను ఐర‌న్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. […]

ఇండియాలోనే అత్యంత ధనికుడైన కమెడియన్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సంపాదించిన నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెయ్యికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ రికార్డు స్థాయిని చేరుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఈ మధ్యకాలంలో తన హవా కాస్త తగ్గించిన గతంలో బ్రహ్మానందం లేకుండా ఏ ఒక్క సినిమా కూడా విడుదల అయ్యేవి కావు. కేవలం బ్రహ్మానందం కామెడీ మీదే ఎన్నో చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. బ్రహ్మానందం పేరులోని […]

ఈ రోజే వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌.. అతిథుల లిస్ట్ ఇదే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమాల‌ ఫలితం ఎలా ఉన్నా.. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారు. ఈరోజే హైదరాబాద్ లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనిపై మెగా ఫ్యామిలీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే […]