అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న అమలాపాల్.. వీడియో వైరల్..!!

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆగ్ర హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరు.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపుగా దశాబ్దం కాలంగా స్టార్ హీరోలతో నటించిన అమలాపాల్ దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అవుతొంది. బెజవాడ సినిమాతో మొదటి సారీ వెండితెరకు పరిచయం అయినది ఆ తర్వాత నాయక్ ఇద్దరమ్మాయిలతో జెండాపై కపిరాజ్ వంటి చిత్రాలలో నటించింది.

Amala Paul: Amala Paul started the game again.. Amala Paul played with  goods in hand! | amala paul very glamor video trending on social media

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో పలు చిత్రాలలో నటిస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే అమలాపాల్ ఆమె అనే చిత్రంలో న్యూడ్ గా కూడా నటించి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా బోల్డ్ పాత్రలలో ఇంటెన్స్ సీన్లలో కూడా నటించడానికి ఎలాంటి మొహమాటం పడదని చెప్పవచ్చు. ఈమధ్య కాలంలో అమలాపాల్ సినిమాలు తగ్గించిన సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Image

హాట్ హాట్ ఫోటోలతో నెట్ ఉంటే సెగలు పుట్టిస్తున్న అమలాపాల్ అందాల ఆరబోతను వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ మతిపోగొడుతూ మరొకవైపు ఎద అందాలకు సంబంధించిన ఒక హాట్ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చేసిన కుర్రకారులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా ఈ వీడియోలో అమలాపాల్ ఎల్లో కలర్ దుస్తులలో థైస్ అందాలను యధా అందాలను చూపిస్తూ కాస్త బొద్దుగా కనిపిస్తోంది అమలాపాల్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by amalapaul (@amalapaul._)