పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మైథలాజికల్ విజుల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అదే సమయంలో ఆదిపురుష్ పై అనేక విమర్శలు, […]
Tag: hilight
చిరంజీవికి బిగ్ షాకిచ్చిన పెద్ద కూతురు.. తండ్రి మాట లెక్కచేయకుండా అలాంటి పని చేస్తుందా?
మెగాస్టార్ చిరంజీవికి ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల బిగ్ షాకిచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మిత.. ఇటీవలె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి `గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్` అనే ప్రొడెక్షన్ హౌస్ ను స్థాపించింది. సేనాపతి, శ్రీదేవి శోభన్బాబు వంటి చిత్రాలను తన బ్యానర్ లో నిర్మించింది. కానీ, ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈసారి తండ్రి చిరంజీవి సినిమాను […]
బాలయ్య సాంగ్ కు డ్యాన్స్ ఇరగదీసిన కాజల్-శ్రీలీల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
సీనియర్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్, యంగ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `భగవంత్ కేసరి`. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంటే.. ఓ కీలక పాత్రను శ్రీలీల పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న […]
తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన తమన్నా..!!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ లో బోల్డ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అరుణియా శర్మ , హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా సిరీస్ జి కార్ధ. ఈ సిరీస్ మొన్నటి నుంచి ట్రిమ్మింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే దానికంటే ఎలా ఉండబోతోంది అనే విషయమే […]
ఆ ఒక్క చిత్రమే కాజల్ కెరియర్ మార్చేసిందా..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కొనసాగించింది.ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. వివాహమైన తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉంటోంది.. కాజల్ చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. […]
పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన ఉపాసన.. అదృష్టం కలిసొచ్చిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన రామ్ చరణ్ , ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ ని అందుకున్నారు.. ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ లో చేరిన ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఉదయం తెల్లవారుజామున ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చినట్లు జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ మెడికల్ బులిటెన్ విడుదల చేసినట్లు […]
మరొకసారి సంచలన ట్విట్ చేసిన అనసూయ..!!
ప్రముఖ యాంకర్ నటి అనసూయ బుల్లితెరపై కంటే ఇప్పుడు వెండితెర పైన ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది. రంగస్థలం, పుష్ప ,రంగమార్తాండ, విమానం తదితర సినిమాలతో క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. అనసూయ ఈ మధ్యకాలంలో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తనపైన వచ్చే ఎలాంటి విషయాలనైనా సరే తిప్పికొడుతూ ఉంటుంది. […]
`ఆదిపురుష్` అందుకే తీశా.. ట్రోలర్స్ కు ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన డైరెక్టర్ ఓం రౌత్!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కిన మైతలాజికల్ విజువల్ వండర్ `ఆదిపురుస్`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటిస్తే.. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న దాదాపు ఏడు వేల థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో ఆదిపురుష్ […]
ఛీ.. ఛీ.. ఆఫర్ల కోసం ఇంతలా దిగజారిపోవాలా.. రాశి ఖన్నాను ఏకేస్తున్న నెటిజన్లు!
ఈమధ్య హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. ఆఫర్ల కోసం ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలను ఆరబోస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా ఫంక్షన్స్ లో కూడా స్కిన్ షో తో రెచ్చిపోతున్నారు. హెడ్ లైన్స్ లో నిలిచేందుకు దాచుకోవాల్సినవి కూడా చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ఇటీవల అందాల భామ రాశి ఖన్నా కూడా చేరింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాక ఈ అమ్మడు ఎలా పడితే అలా చూపించేస్తుంది. తాజాగా మరోసారి […]








