బాలీవుడ్లో హాట్ షో తో రెచ్చిపోయే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ దిశా పటానీ.. సినిమాలలోనే కాకుండా పలు రకాల ఫోటోషూట్లతో కూడా రెచ్చిపోతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం స్కిన్ షోకే తన మద్దతు ఇస్తూ ఉంటుంది. పలు రకాల రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇంత అందంగా కనిపించడం మరి హీరోయిన్ కి సాధ్యం కాదని కూడా దిశా పటానీ ఫోటోలను చూస్తే […]
Tag: hilight
షాకింగ్ ట్విస్ట్.. `గుంటూరు కారం` నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. కారణం ఏంటంటే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `గుంటూరు కారం` ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రనికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రీసెంట్ […]
వర్కింగ్ డేస్లో బాగా వీక్ అయిపోయిన `ఆదిపురుష్`.. ఇంకా ఎంత రాబట్టాలో తెలుసా?
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదలైంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. రూ. 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్.. ఫస్ట్ 3 డేస్ లోనే ఏకంగా రూ. 151.60 కోట్ల షేర్, రూ. […]
దేవర చిత్రంలో ఆసిన్ హైలెట్ గా ఉండబోతోందా..!!
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నరు డైరెక్టర్ కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా తెరకెక్కించి భారీ ఫ్లాప్ ని చవి చూశారు.. ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని పక్క ప్లాన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ టైం లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నరు . ఆర్ఆర్ఆర్ సినిమాతో […]
తెలుగులో రాజమౌళిని మించి కోట్లు సంపాదిస్తున్న స్టార్ డైరెక్టర్ ..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా రాజమౌళి పేరు వినిపిస్తూ ఉంటుంది.. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించు కున్నారు.. ఇక రాజమౌళి కొన్ని సినిమాలకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూనే మళ్లీ సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారని విషయం ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నది. దీంతో రాజమౌళి సంపాదన ఊహించని స్థాయిలో ఉంటుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. అయితే రాజమౌళి నాలుగేళ్లకు ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది సినిమాలకు సంబంధించి […]
ఇది కాజల్ కు మిగతా హీరోయిన్లకు ఉన్న తేడా.. చూసి నేర్చుకోండమ్మ బాబు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్.. తమిళంలోనే అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ.. 2020లో గౌతమ్ కిచ్లూను ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు గత ఏడాది పండంటి మగ బిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే సెకండ్ ఇన్నింగ్స్ […]
చరణ్ దంపతులకు ఆహ్వానం.. తారక్ పోస్ట్ వైరల్..!
ఎట్టకేలకు మెగా ఇంటికి వారసురాలు వచ్చేసింది. ఉపాసన కామినేని కొనిదెల ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయి రాకతో తమ ఆనందం రెట్టింపు అయిందని అటు మెగా ఫ్యామిలీ కూడా తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక మెగా ఫ్యామిలీ సభ్యులే కాదు అభిమానులు, […]
త్రివిక్రమ్ కు పెద్ద తలనొప్పిగా మారిన `పుష్ప`.. కారణం ఏంటంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, అల వైకుంఠపురములో […]
నాగార్జునతో అనుష్క బంధం అక్కడ మొదలయ్యిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు కూడా అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటికీ అనుష్క వివాహం చేసుకోకపోవడంతో ఈమె పైన పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం […]









