గ్లామర్ షో తో రెచ్చిపోయిన దిశాపటాని.. చూస్తే కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే..!!

బాలీవుడ్లో హాట్ షో తో రెచ్చిపోయే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ దిశా పటానీ.. సినిమాలలోనే కాకుండా పలు రకాల ఫోటోషూట్లతో కూడా రెచ్చిపోతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎక్కువ శాతం స్కిన్ షోకే తన మద్దతు ఇస్తూ ఉంటుంది. పలు రకాల రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇంత అందంగా కనిపించడం మరి హీరోయిన్ కి సాధ్యం కాదని కూడా దిశా పటానీ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది.

Disha Patani Elevates Sass Quotient in Iceblue Silver Saree With Deep-Neck Blouse Worth Rs 2.3 Lakh- See HOT PICS
తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది. క్లీవేజ్ షో తో చూపు తిప్పుకొని అందంతో దిశా పటానీ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చాలామంది హీరోయిన్స్ చేస్తారు కానీ ఇంత అందంగా మాత్రం దిశ పటానికి సాధ్యమంటూ పలువురు నెట్టిజంట్ల సైతం తెలియజేస్తున్నారు. దిశా పటానీ క్లీవేజ్ షో అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే..

Disha Patani Plans to Break the Internet as she looks Enchanting in a Stunning Saree
అందానికి అందం అందాల ఆరబోత చేయడంతో దిశాపటాని తర్వాతే మరెవరైనా తెలుగులో ఈమె ప్రాజెక్ట్ -K చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తోంది.. అలాగే సూర్య నటిస్తున్న కొంగువా సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

Disha Patani shimmers like a celestial goddess in this ethereal silver saree by Ritika Mirchandani : Bollywood News - Bollywood Hungamaఇక ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే వరుస సినిమా అవకాశాలు వెలుపడతాయని పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు. ఈమె ఫోటోలు చూసి కుర్రకారులు ఇంతటి అందాన్ని చూసి తట్టుకోలేం బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.