నాభి అందాలు చూపిస్తూ బిగ్‌బాస్ సిరి అందాల జాతర..

ప్రముఖ బుల్లితెర యాక్టర్ సిరి మనందరికీ సుపరిచితురాలే. ఈ అమ్మడు బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ వీడియోస్ ద్వారా ఇంకా ఫేమస్ అయింది. సిరి బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమెకి క్రేజ్‌తో పాటుగా వ్యతిరేకత కూడా వచ్చింది. హౌజ్‌లో సిరి చేసే పనులు నచ్చక చాలా మంది ఆమెని ట్రోల్ చేశారు. ప్రస్తుతం సిరి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తూ, నటిగా కొనసాగుతుంది. బీబీ సీజన్ 5 లో కి అడుగు పెట్టిన ఈ అమ్మడు టాప్ 5 కాంటెస్ట్స్‌లో ఒకరిగా నిలిచింది.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని టీవీ షోస్ లో కనిపించింది. అయితే బుల్లితెర సంగతి పక్కన పెడితే సిరి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమధ్య పూర్తిగా సోషల్ మీడియాతోనే సమయాన్ని గడిపేస్తుంది. తాజాగా సిరి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కనిపించి కనిపించినట్లు తన గ్లామర్‌ని చూపిస్తున్న సిరి ఫోటోలు చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.

బ్లూ కలర్ డ్రెస్‌లో తన నాజూకు నడుముని చూపిస్తూ క్యూట్ గా ఫోటోలకు ఫోజలు ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక తన ఎద అందాలను చూపించి చూపించినట్లు చేయి అడుపెట్టుకొని అందాల అరబోతకు కాస్త మెరుగులు పెట్టింది. అయితే సిరి, శ్రీహన్ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉన్న సిరిని బయటకు వచ్చాక శ్రీహన్ వదిలేస్తాడని అంత అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ 6 లో కి శ్రీహన్ వెళ్లి విన్నర్ కావాల్సినోడు కాస్త డబ్బులు తీసుకొని బయటకు వచ్చి రన్నర్ గా మిగిలిపోయాడు. బయటకి వచ్చిన తరువాత వీరిద్దరూ హ్యాపీ గా టూర్స్, సోషల్ మీడియా రీల్స్ అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.