టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇటీవలె ఆది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి వీకెండ్ రూ.340 కోట్లకు పైగా రాబట్టి ఒక సెన్సేషనల్ ని క్రియేట్ చేస్తోంది. అయితే నిన్నటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రా అయినట్లుగా తెలుస్తోంది. కేవలం సోమవారం ఒక్కరోజే రూ .35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ సరికొత్త […]
Tag: hilight
బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోకు టెండర్ వేస్తున్న అనిల్ రావిపూడి.. పెద్ద స్కెచ్చే వేశాడు!
టాలీవుడ్ లో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో దర్శకుడిగా మొదలైన అనిల్ రావిపూడి సినీ ప్రయాణం `ఎఫ్ 3` వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన నటసింహం నందమూరి బాలకృష్ణ తో `భగవంత్ కేసరి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రను పోషిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ […]
రామ్ చరణ్ కూతురుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. బాబాయ్-అబ్బాయ్ అనుబంధానికి ఇదే నిదర్శనం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కొణిదెల మరియు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ననే రామ్ చరణ్ కూతురును చూసొచ్చారు. కానీ రామ్ చరన్ […]
రామ్ చరణ్ – ఉపాసన మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
రామ్ చరణ్, ఉపాసన కు వివాహమైన 11 ఏళ్ల తర్వాత నిన్నటి రోజున ఉదయం అపోలో హాస్పిటల్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. దీంతో మెగా ఫ్యామిలీలో తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. చిరంజీవి ఇంటికి మరొకసారి ధనలక్ష్మి వచ్చిందని అభిమానుల సైతం పలు రకాల కామెంట్లు చేస్తూన్నారు. చిరంజీవి కూడా తమకు ఇష్టమైన దేవం ఆంజనేయస్వామి రోజు మంగళవారం రోజున తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన, రాంచరణ్ […]
వాటి మీద మోజుతో పెళ్లి కి దూరమవుతున్న హీరోయిన్స్..!!
సినీ ఇండస్ట్రీలో నైనా సామాన్య ప్రజలైన సరే ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి… అయితే కొంతమంది హీరోయిన్లు సైతం పెళ్లి వయసు దాటిపోయిన వివాహం చేసుకోకుండా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం వివాహం వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రమ్యకృష్ణ, రోజా, రంభ ,జ్యోతిక, నమిత తదితర హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. కాజల్ అగర్వాల్ తదితర నటీనటులు సైతం […]
పెళ్లికి ముందే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మధ్య గొడవలా..?
టాలీవుడ్లో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మొదట అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. గడచిన మూడు సంవత్సరాల నుంచి హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉండేవి.. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం […]
కేజిఎఫ్ సినిమాతో సలార్ కనెక్షన్.. క్లారిటీ ఇదే..!!
బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ఆన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించారు. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాలు విడుదలై అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్.. చిత్రం విడుదలైన విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటన పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న మిస్టేక్స్ వల్ల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు […]
స్టార్ హీరో ను అంతమాట అనేసిన ఆవికాగోర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట చిన్నారి పెళ్లికూతురుగ గా పేరు ఈ సీరియల్ హిందీ నుంచి డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆవికా గోర్.. ఆ తర్వాత పాపులారిటీతోనే ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగుతరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ వెంటనే వరుస గా సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్నారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమై […]
హీరోయిన్ షీలా ఇప్పుడేం చేస్తోంది.. ఎలా ఉందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో.. అల్లు అర్జున్తో కలిసి పరుగు సినిమాలో నటించింది హీరోయిన్ షీలా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.. ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ముఖ్యంగా అప్పట్లో ఈ సినిమాలోని పాటలు హైలెట్గా నిలిచాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా […]









