రామ్ చరణ్ – ఉపాసన మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

రామ్ చరణ్, ఉపాసన కు వివాహమైన 11 ఏళ్ల తర్వాత నిన్నటి రోజున ఉదయం అపోలో హాస్పిటల్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. దీంతో మెగా ఫ్యామిలీలో తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. చిరంజీవి ఇంటికి మరొకసారి ధనలక్ష్మి వచ్చిందని అభిమానుల సైతం పలు రకాల కామెంట్లు చేస్తూన్నారు. చిరంజీవి కూడా తమకు ఇష్టమైన దేవం ఆంజనేయస్వామి రోజు మంగళవారం రోజున తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన, రాంచరణ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Watch | Ram Charan, Upasana arrive at hospital as they are all set to  become parents tomrorrow - India Today

ఉపాసన, రాంచరణ్ స్నేహితులు అభిమానుల సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. చిరంజీవి కుటుంబంలో ఆల్రెడీ నలుగురు మనవరాలు ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొక మనవరాలు రావడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి

Ram Charan's wife Upasana Kamineni opens up about having their first child  | Filmfare.com

రామ్ చరణ్ ,ఉపాసనల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందనే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .రామ్ చరణ్ 1985 మార్చి 27న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. ప్రస్తుతం రాంచరణ్ వయసు 38 సంవత్సరాలు. ఉపాసన విషయానికి వస్తే అనిల్ కామినేని ,శోభన కామినేని దంపతులకు జూలై 20న 1989లో జన్మించారు. తన పాప పుట్టిన తేదీ కూడా 20వ తేదీ కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్, ఉపాసనల మధ్య 4 ఏళ్ల 8 నెలల గ్యాప్ ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు. చరణ్ కంటే ఉపాసన అన్నిళ్లు పెద్దదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.దాదాపుగా కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని మరి ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో రామ్ చరణ్ ,ఉపాసన వివాహం చేసుకున్నారు.