స్టార్ హీరో ను అంతమాట అనేసిన ఆవికాగోర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట చిన్నారి పెళ్లికూతురుగ గా పేరు ఈ సీరియల్ హిందీ నుంచి డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆవికా గోర్.. ఆ తర్వాత పాపులారిటీతోనే ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగుతరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ వెంటనే వరుస గా సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్నారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమై అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఆవికాగోర్ స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది.

Balika Vadhu' Fame Avika Gor Is On Cloud Nine After Akkineni Nagarjuna  Attended The Launch Event Of Her Production Company, Says "His presence was  the biggest gift..."
తన మొదటి సినిమాని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పైన నాగార్జున నిర్మించారు. అయితే హీరోయిన్గా ఇది మొదటి సినిమా కావడంతో నాగార్జున చాలా ప్రోత్సహించారట.. ఆవికాను లక్కీ చర్మా అని పిలుస్తూ ఉండేవారట నాగార్జున. తాజగా ఆవికాగోర్ 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది ఆవికాగోర్.. ఈ చిత్రానికి కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈనెల 23న ఈ సినిమా హిందీ తెలుగు భాషలలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జున గురించి పలు విషయాలను తెలియజేసింది..

నాగార్జున గారు తనని లక్కీ చారు అని పిలుస్తూ ఉంటారని.. తనని పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతావని చెబుతూ ఉండేవారని తెలియజేసింది. నాగార్జున సార్ లాగా తనని ఎవరు అంత ఆప్యాయంగా మాట్లాడలేదని తను మాట్లాడిన మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలియజేసింది ఆవకా గోర్.. ఈ చిత్రంలో తను మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారని ఈ చిత్రం ద్వారా తన కల ఇంత త్వరగా నెరవేరడం తనకు అదృష్టంగా ఉందని తెలియజేసింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.