సంయుక్తా మీనన్ అంత పెద్ద ఫిగరా..? త్రివిక్రమ్ నిజంగానే టెంప్ట్ అయ్యి కమిట్ అయ్యాడా..?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్ లు సర్వసాధారణం. ఎలాంటి హీరో హీరోయిన్ కైనా సరే ఇలాంటి రూమర్ బాధలు తప్పవు . అయితే ఒకే రూమర్ పదేపదే వినిపిస్తూ ఉంటే ..అది రూమర్ కాదు నిజమని నమ్మకు తప్పదు జనాలు. ప్రజెంట్ ఇండస్ట్రీలో అలాంటి ఓ రూమర్ ని నిజమని నమ్మేస్తున్నారు జనాలు . అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంయుక్త మీనన్ రిలేషన్షిప్ . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్న ఎన్నో కాంబోలో రిపీట్ అవుతున్న ఈ జంటపై మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

దానికి మెయిన్ రీజన్ సంయుక్తాను త్రివిక్రమ్ మిగతా డైరెక్టర్ వద్ద ప్రమోట్ చేస్తూ ఉండడమే అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చిన సంయుక్తా మీనన్ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోవడమే కాకుండా.. ఆ సినిమాలు హిట్ అవుతూ ఉండడంతో దీని వెనక త్రివిక్రమ్ పాత్ర ఉండనే ఉంది అంటూ క్లారిటీకి వచ్చేసారు జనాలు .

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఎంతోమంది హీరోయిన్స్ తో వచ్చేశారు. అయితే సంయుక్త మీనన్ లో ఉన్న ఆ క్వాలిటీ ఏంటి..? ఆమె అంత పెద్ద అందగత్తెనా..? అందుకే త్రివిక్రమ్ ఆమెకు పడిపోయాడా..? నిజంగానే ఆమెకు కమిట్ అయిపోయాడా ..? అన్న కోణంలో కూడా జనాలు చర్చించుకుంటున్నారు. మరోపక్క త్రివిక్రమ్ అభిమానులు మాత్రం ఎవరో ఆయన పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయనకు అలాంటి కర్మ పట్టలేదని చెప్పుకొస్తున్నారు. ఈ విషయంపై త్రివిక్రమ్ కాని సంయుక్త మీనన్ కాని స్పందించకపోతే ఇంకా దారుణంగా ట్రోల్ చేసే సూచనలు ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!