తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన తమన్నా..!!

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ లో బోల్డ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అరుణియా శర్మ , హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా సిరీస్ జి కార్ధ. ఈ సిరీస్ మొన్నటి నుంచి ట్రిమ్మింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే దానికంటే ఎలా ఉండబోతోంది అనే విషయమే అందరిని ఆసక్తి పరిచెలా చేసింది. అందుకు కారణం ఇందులో తమన్నా హాట్ షో చేయడమే అని చెప్పవచ్చు. కానీ ఈ విషయంలో అనేక విమర్శలను సైతం ఎదుర్కొంది తమన్నా.

People angry over Tamannaah Bhatia going topless in Jee Karda daring scene,  ask emni ki majbari thi
జి కార్దా సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.అయితే ఈమె బోల్డ్ గా నటించడం పై పలు రకాల విమర్శలు రావడంతో వీటికి పైన స్పందించడం జరిగింది.. ఈ వెబ్ సిరీస్ కూడా ట్విస్టులతో కూడి ఉండడంతో ప్రేక్షకులకు మరింత ఎక్సైటింగ్ గా చూస్తున్నారట. ఈ సిరీస్ పై వస్తున్న విమర్శలపై తమన్నా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ కథకు ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా చాలా అవసరం అనిపించాయి కాబట్టే ఇందులో నటించాను ఇందులో తప్పేమీ లేదంటూ కూడా ఘాటుగా సమాధానాన్ని ఇచ్చింది.

Tamanna in such pornographic scenes.! Video, photos going viral on the  internet..

ఒక రిలేషన్ షిప్ ని వాస్తవంగా చూపించడంలో ఇలాంటి సన్నివేశాలు చాలా కీలకంగానే ఉంటాయి.. అలాంటి సన్నివేశాలు చేయవలసి వచ్చింది ఎవరు విమర్శలు చేసిన అది జనాలకు నచ్చిన.. నచ్చకపోయినా కథలో భాగం కాబట్టే అలాంటి వాటిలో నటించానని తెలిపింది.

Tamannaah Bhatia Goes Topless In Steamy S*x Scene After Breaking No-Kiss  Policy In Jee Kardaఓ ఇద్దరి వ్యక్తుల జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలోని అలాంటి సన్నివేశాలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.