ఛీ.. ఛీ.. ఆఫ‌ర్ల కోసం ఇంత‌లా దిగ‌జారిపోవాలా.. రాశి ఖ‌న్నాను ఏకేస్తున్న నెటిజ‌న్లు!

ఈమధ్య హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. ఆఫర్ల కోసం ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలను ఆరబోస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా ఫంక్షన్స్ లో కూడా స్కిన్ షో తో రెచ్చిపోతున్నారు.

హెడ్ లైన్స్ లో నిలిచేందుకు దాచుకోవాల్సినవి కూడా చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ఇటీవల అందాల భామ రాశి ఖ‌న్నా కూడా చేరింది.

ముఖ్యంగా బాలీవుడ్ లో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాక ఈ అమ్మడు ఎలా పడితే అలా చూపించేస్తుంది. తాజాగా మరోసారి బోల్ట్ షో చేసింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖ‌న్నా హాట్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది.

బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ‌.. భారీ ప‌రువాల‌ను చూపిస్తూ అంద‌రికీ ప్యూజులు ఎగిరిపోయేలా చేసింది. టెంప్టింగ్ పోజుల‌తో టాప్ లేపేసింది.

రాశి ఖ‌న్నా తాజా ఫోటోలు చూసి కొంద‌రు నెటిజ‌న్లు ఆమెను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. ఛీ.. ఛీ.. ఆఫ‌ర్ల కోసం ఇంత‌లా దిగ‌జారిపోయి చూపించాలా అంటూ మండిప‌డుతున్నారు.

కాగా, తెలుగులో రాశి ఖ‌న్నా ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ కు జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే త‌మిళ్, హిందీ భాష‌ల్లో ప‌లు ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది.