అమ్మ బాబోయ్‌.. ర‌వితేజ‌కు, ఆయ‌న భార్య‌కు మ‌ధ్య ఏజ్ గ్యాప్ మ‌రీ అంత ఎక్కువా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌వితేజ‌.. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. చిన్న చిన్న పాత్ర‌ల‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హీరోగా మారి అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను జెట్ స్పీడ్ ను తీసుకెళ్తున్నారు. ఇక‌పోతే ర‌వితేజ వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించిన విష‌యాలు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌వు. […]

అతడు చేసిన పని వల్లే రష్మిక పెళ్లికి దూరమైందా..!!

కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొదట కిరీక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక. ఇందులో హీరోగా రక్షిత్ శెట్టి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా..వీరిద్దరూ 2017 వ సంవత్సరంలో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో సినీ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కావాల్సి ఉన్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పి […]

లియో మూవీ తెలుగు రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ లియో.. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్స్ ల్ మూవీస్ లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికీ లోకేష్ డైరెక్షన్ లో ఖైదీ ,విక్రమ్ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు లియో కథకు […]

ఆ బ్యాన‌ర్ లో సినిమా చేస్తే ప్ర‌భాస్ కు ఫ్లాప్ ఖాయం.. తెర‌పైకి వ‌చ్చిన‌ కొత్త సెంటిమెంట్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హిట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. `బాహుబ‌లి 2` త‌ర్వాత ప్ర‌భాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. బాహుబ‌లి 2 అనంత‌రం ప్ర‌భాస్ నుంచి `సాహో` మూవీ వ‌చ్చింది. భారీ అంచ‌నాల నడుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఈ మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ప్ర‌భాస్ కెరీర్ […]

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం జరిగేది అప్పుడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో వరుసగా శుభా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గడిచిన కొద్దిరోజుల క్రితం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 20వ తారీఖున రామ్ చరణ్ ఉపాసనలకు పండంటి బిడ్డ కూడా జన్మించింది. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి వివాహం కూడా జరగబోతోంది అందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించి మరి వివాహం […]

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న ముద్దుల కూతురు ఎన్ని వేల కోట్ల‌కు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన ఆమె మెగా లిటిల్ ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది. పెళ్లయినా చాలా ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు ప్రమోట్ కావడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా ఫ్యామిలీలో సైతం సంబరాలు మిన్నంటాయి. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల […]

శ్రీ‌లీల దెబ్బ‌కు గిల‌గిలా కొట్టుకుంటున్న పూజా హెగ్డే.. ఏకంగా నాలుగు లాగేసుకుంద‌ట‌!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకి యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద తలనొప్పిగా మారిందట‌. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు 10 ప్రాజెక్ట్ ల‌ను ఈ అమ్మడు లైన్ లో పెట్టింది. ఇక శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే గిలగిలా కొట్టేసుకుంటుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఒక‌టి కాదు రెండు కాదు పూజా హెగ్డే చేయాల్సిన నాలుగు సినిమాల‌ను శ్రీలీల‌ లాగేసుకుందట. ఈ […]

స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ ,పవన్ కళ్యాణ్, ప్రభాస్ తదితర హీరోలు సైతం ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో స్టార్ హీరోల పైన రెమ్యూనరేషన్ పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది.. నిన్నటి రోజున కోనసీమ జిల్లాలో ముమ్మిడివరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొలిటికల్ స్పీచ్ పరంగా టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు […]

మెకానిక్ తో కీర్తి సురేష్ ఎఫైర్.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి నిరంతరం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటోంది. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలపై, ఎఫైర్స్ పైన పలు రకాల వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బిజినెస్ మాన్ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వార్తలను కీర్తి సురేష్ ఆమె తండ్రి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో కీర్తి సురేష్ తనకు […]