మెకానిక్ తో కీర్తి సురేష్ ఎఫైర్.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి నిరంతరం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటోంది. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలపై, ఎఫైర్స్ పైన పలు రకాల వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బిజినెస్ మాన్ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వార్తలను కీర్తి సురేష్ ఆమె తండ్రి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో కీర్తి సురేష్ తనకు వివాహం కుదిరితే కచ్చితంగా తానే స్వయంగా తెలియజేస్తానని చెప్పుకొచ్చింది.

తాజాగా కీర్తి సురేష్ సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రెడ్ కలర్ డ్రెస్సులో కీర్తి సురేష్ నవ్వుతూ ఉండగా ఆమె వెనుక ఉన్న ఒక వ్యక్తి ఆమెను ఎంతో చనువుగా పట్టుకొని ఆమె పైన వాలడంతో ఆ ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. కీర్తి సురేష్ కూడా అతడి భుజాన చేతులు వేసి మరి నవ్వులు చిందిస్తోంది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా.. టాలీవుడ్ సినిమా సెట్లో కీర్తి.. మెకానిక్ తో ప్రేమాయణం నడుపుతుందని రాసుకొచ్చారు. దీంతో అభిమానులు సైతం ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.

షూటింగ్ సెట్లో అంత క్లోజ్ గా ఉంటే ఇలాంటి ఎఫైర్ అంటకడతారా అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అసలు కీర్తి సురేష్ అంత క్లోజ్ గా ఉన్న వ్యక్తి ఎవరో అంటూ అభిమానులు ఆరతియడం జరుగుతోంది. మరి అంత క్లోజ్ గా ఉన్న వ్యక్తి కీర్తి సురేష్ ఫ్రెండ్ లేకపోతే అభిమాన ఆమె దగ్గర పనిచేసే వ్యక్తి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ ఫోటోలకు కీర్తి సురేష్ గట్టి కౌంటర్ ఇస్తుందేమో చూడాలి మరి.