ఈ రోజే డిశ్చార్జ్ కాబోతున్న ఉపాస‌న‌.. ఇంత‌కీ ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చేనా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పెళ్లైన 11 ఏళ్ల త‌ర్వాత త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాస‌న హైద‌రాబాద్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాక‌తో మెగా ఫ్యామిలీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. గ‌త మూడు రోజుల నుంచి ఉపాస‌న‌, ఆమె బిడ్డ‌ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. అయితే ఈ రోజే ఉపాస‌న డిశ్చార్జ్ కాబోతోంది. ఇందుకు […]

మేనేజర్ తో గొడవలపై.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను అందుకుంది. తెలుగు ,తమిళ, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత నాలుగు రోజులుగా రష్మిక వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా ఆమె కెరియర్ ప్రారంభం నుంచి ఆమె వెనక చాలా నమ్మకంగా పనిచేసిన మేనేజర్ రష్మిక వద్ద నుంచి వెళ్లిపోవడంతో ఈ […]

లేడీగా మారిపోయిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలిస్తే షాక్..!!

తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ ఒక అమ్మాయి గెటప్ లో ఉన్నటువంటి మరొక నటుడి షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ కమెడియన్ సుపరిచితమే.. గతంలో కార్తి సినిమా కోసం అమ్మాయి గెటప్ గా […]

ఎట్టకేలకు తనపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పై సినిమా ట్రైలర్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. దీంతో గత కొద్దిరోజులుగా నిఖిల్ కు నిర్మాతలకు మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి అనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ విషయాలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా డబ్బింగ్ కూడా నిఖిల్ ఈ సినిమాకు చెప్పడం లేదని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ అవన్నీ నిజాలు కావని నిన్నటి రోజున నిఖిల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. […]

ప్రాజెక్టు కే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీకెండ్ వరకు కళకళలాడిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కలెక్షన్లు కూడా డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]

ట్రైలర్: దుమ్ము లేపేస్తున్న నిఖిల్ స్పై మూవీ ట్రైలర్..!!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా తను నటించిన స్పై సినిమా ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్గా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొనింది.ఈ రోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల గురించి తెలియజేసే కదాంశంతో స్పై […]

బాలయ్య కు కూడా తప్పని లీకుల బెడద.. భగవంత్ కేసర్ నుండి ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య వయసు మలిన హీరోగా కనిపించబోతున్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తున్నది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది ఇప్పటికే […]

పెళ్లి త‌ర్వాత వాటి సైజ్ రోజురోజుకి త‌గ్గిస్తున్న కియారా.. తాజా పిక్స్ చూస్తే మెంట‌లే!

బాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మ‌ల్లో కియారా అద్వానీ ఒకటి. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో కియారా భారత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయిన‌ కియారా.. చాలా కాలం తర్వాత తెలుగులో ఓ మూవీకి సైన్ చేసింది. అదే గేమ్ ఛేంజర్. శంకర్‌ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా […]

`ఆదిపురుష్` 6 రోజుల లెక్క ఇది.. ఎంత వ‌సూల్ చేసిందో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

ఆదిపురుష్‌.. జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైన మైథ‌లాజిక‌ల్ మూవీ ఇది. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విడుద‌లైన నాటి నుంచి ఈ సినిమాపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. అలాగే మ‌రెన్నో వివాదాలు చుట్టు ముడుతున్నాయి. అయితే నెగ‌టివిటీనే ఈ సినిమాకు ప్ల‌స్ అయింద‌ని చెప్పాలి. టాక్ ఎలా ఉన్నా.. ఎన్ని […]