లేడీగా మారిపోయిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలిస్తే షాక్..!!

తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ ఒక అమ్మాయి గెటప్ లో ఉన్నటువంటి మరొక నటుడి షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ కమెడియన్ సుపరిచితమే.. గతంలో కార్తి సినిమా కోసం అమ్మాయి గెటప్ గా ధరించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో అతనితో దిగిన సెల్ఫీని తాజాగా కార్తీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఆ వ్యక్తి ఎవరంటు పలువురు నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు అయితే ఆ కమెడియన్ ఇప్పుడు హీరోగా కూడా మారారు. కథానాయకుడిగా బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఆ కమెడియన్ ఎవరో కాదు సంతానం.. 1980 జనవరి 21న ఈ కమెడియన్ జన్మించారు. తెలుగులో బ్రహ్మానందం తర్వాత కోలీవుడ్లో అంతటి సేమ్ సంపాదించిన నటుడుగా పేరుపొందారు సంతానం.

Neely actress who made a film with Santhanam.. It's a pity to lose all the money earned
2002లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంతానం తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. అక్కడ స్టార్ హీరోల చిత్రాలలో నటించి తన కామెడీతో విపరీతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత 2013లో హీరోగా మారి పలు చిత్రాలలో నటించారు. ప్రస్తుతం సంతానం నటిస్తున్న కిక్, డిడి రిటర్న్స్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక కార్తీక్ కూడా కోలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకరని చెప్పవచ్చు తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతని సినిమాలు అంటే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ ఉన్నారు కార్తీ. అయితే ఇప్పుడు జపాన్ చిత్రంలో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Karthi Sivakumar (@karthi_offl)