Tag Archives: Karthi

ఆ స్టార్ హీరోతో విఫ‌లమైన త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..అస‌లేమైందంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. ఇప్ప‌టికీ త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే వ‌స్తోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న త‌మ‌న్నా వ‌య‌సు 31 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు త‌మ‌న్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గ‌తంతో త‌మ‌న్నా త‌మిళ

Read more

ఆ సినిమా కంటే కార్తీ మద్రాస్ సినిమా ముందు వస్తుందా..?

మద్రాస్ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నారు. మద్రాసు నుంచి తెలుగువారు విడిపోయినప్పటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఈలోగానే కార్తీ నటించిన మద్రాస్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా 2014లో తమిళంలో విడుదల అయ్యింది. అంతే కాకుండా మద్రాస్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక విమర్శకుల ప్రశంసలు

Read more

కార్తీ ‘సర్దార్‌’కు అదే హైలెట్ అట..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది.

Read more

ఓటీటీలో కార్తీ సినిమా..!?

  ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై యస్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, యస్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ

Read more

‘ సర్దార్‌’ ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ విడుదల ..!

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో హీరో కార్తి ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరునుమూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి సర్దార్‌ అనే పేరును ఫిక్స్ చేస్తూ కర్టన్‌ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు హీరో కార్తి.

Read more

సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?

కార్తీ హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్‌. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్‌ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్‌ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్‌ నిర్మాతలకు పైరసీ షాక్‌ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన

Read more

రష్మిక ను భరించడం చాలా కష్టమంటున్న కార్తీ..ఎందుకంటే …!?

Rashmika who will act with Akkineni hero

తాజాగా హీరో కార్తీ తమిళం, తెలుగు భాషలో సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని

Read more

సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!

కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్‌. ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్, బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్‌2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం

Read more