కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఎప్పుడెప్పుడు కాంతారా-2 చిత్రం తెరకెక్కిస్తారా అంటూ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే రిశాబ్ శెట్టి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.తన పుట్టినరోజున కాంతారా-2 సినిమాకి సంబంధించి అప్డేట్ సైతం తెలియజేస్తారంటూ అభిమానులు ఆశగా ఎదురు చూశారు..కానీ అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది. కానీ తన పుట్టినరోజు ముగిసిన వేడుకలలో రిషబ్ శెట్టి ఎట్టకేలకు కాంతారా-2 సినిమా పైన స్పందించడం […]
Tag: hilight
అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
దక్షిణాది భారతదేశంలోని నాలుగు చలనచిత్ర పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సైతం తిరగరాస్తు ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు, రజనీకాంత్ ,మోహన్లాల్ తదితరులు హీరోల మధ్య పోటీ ఉండేది. ఇప్పట్లో అయితే ప్రభాస్, మహేష్ ,పవన్ కళ్యాణ్ ,యష్ తదితర హీరోల మధ్య దక్షిణాది నుండి వచ్చిన స్టార్ హీరోలు తమ చిత్రాలతో బాలీవుడ్ ఇతర భాషలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సైతం […]
గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ అవినాష్.. త్వరలోనే ప్రమోషన్స్..!!
ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ 2021 అక్టోబర్ లో అనుజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అతను ఎన్నో షోలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు తాజాగా త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది ముక్కు అవినాష్. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం అవినాష్ […]
ఎన్టీఆర్ ని విసిగించిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!
సినీ ప్రపంచం అనగానే ఒడిదుడుకులు ఎదురుకోకుండా స్టార్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది హీరో హీరోయిన్స్ సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలా సక్సెస్ సాధించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమానే కాదు అంతకు ముందు తీసిన సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ ని సాధించాయి. ఇప్పుడు ప్రస్తుతం దేవర సినిమాలో […]
కేతిక అందాల అరాచకం.. నడిరోడ్డుపై షేపులు చూపిస్తూ టెంప్టింగ్ పోజులు!
కేతిక శర్మ.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అక్కర్లేదు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో కేతిక శర్మ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత నాగ శౌర్యతో `లక్ష్య`, వైష్ణవ్ తేజ్ తో `రంగా రంగ వైభవంగా` చిత్రాల్లో నటించింది. కానీ, ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం కేతిక శర్మ ఆశలన్నీ `బ్రో` పైనే పెట్టుకుంది. ఈ మెగా మల్టీస్టారర్ లో పవర్ […]
కియారా మహా ఖిలాడీ.. పెళ్లిలో అత్తగారిని బుట్టలో వేసుకునేందుకు అలాంటి పని చేసిందా?
సాధారణంగా వైవాహిక జీవితంలో భర్త మనసు భార్య గెలుచుకోవాలంటే.. ముందు అత్తగారిని కాకపట్టాలి. అత్తగారిని తమవైపుకు తిప్పుకోవాలి. ఈ విషయంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా మహా ఖిలాడీ అనిపించుకుంది. ఈ అమ్మడు ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ ఏడడుగులు వేసింది. షేర్షా’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పుడే కియారా-సిద్ధార్థ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న […]
బ్రా దుస్తులలో రెచ్చిపోయిన వరుణ్ సందేశ్ భార్య.. ఫొటోస్ వైరల్..!!
పలు చిత్రాలలో నటిగా నటించిన నటి వితిక షేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరో వరుణ్ సందేశం భార్యగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే అతి తక్కువ సమయంలోనే ఈమె మంచి పాపలారిటి సంపాదించుకుంది. అవకాశాలు అందుకోవడంలోనే మాత్రం పూర్తిగా విఫలమయిందని చెప్పవచ్చు. ఈమధ్య బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది వితిక.సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. వితిక షేర్ […]
వైఫ్ తో వెకేషన్ కు చెక్కేసిన చిరంజీవి.. వారి విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు!
మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి ఏదైనా సినిమాను స్టార్ట్ చేశాడు అంటూ గ్యాప్ తీసుకోకుండా వర్క్ మూడ్ లోనే ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు. తాజాగా చిరంజీవి `భోళా శంకర్`ను పూర్తి చేశారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోసిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. […]
8 సినిమాలు చేతిలో ఉన్నా ఆ విషయంలో మాత్రం శ్రీలీల వేస్టేనా..?
టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రెండేళ్లకే యంగ్ బ్యూటీ శ్రీలీల ఒక సెన్సేషన్ గా మారింది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు స్టార్ హీరోలకు సైతం మోస్ట్ వాంటెడ్ అయింది. పాతికేళ్లు కూడా లేని ఈ ముద్దుగుమ్మ.. అగ్రహీరోయిన్లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, బాలకృష్ణ భగవంత్ కేసరి, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, […]









