బ్రా దుస్తులలో రెచ్చిపోయిన వరుణ్ సందేశ్ భార్య.. ఫొటోస్ వైరల్..!!

పలు చిత్రాలలో నటిగా నటించిన నటి వితిక షేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరో వరుణ్ సందేశం భార్యగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే అతి తక్కువ సమయంలోనే ఈమె మంచి పాపలారిటి సంపాదించుకుంది. అవకాశాలు అందుకోవడంలోనే మాత్రం పూర్తిగా విఫలమయిందని చెప్పవచ్చు. ఈమధ్య బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది వితిక.సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

BB Telugu 3 fame Varun Sandesh wishes wife Vithika Sheru on 4th wedding  anniversary with a cute post - Times of India

వితిక షేర్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ గా బాగా గుర్తింపు సంపాదించింది.ఇలా ఫిలిం మేకర్ దృష్టిలో పడడంతో.. కనడ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. కన్నడలో కొన్ని చిత్రాలలో నటించిన తర్వాత వితిక ప్రేమించే రోజుల్లో అనే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత సందడి, ఝుమ్మంది నాదం, ప్రేమ ఇస్క్ కాదల్ , తదితర చిత్రాలలో నటించింది. పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా చేస్తున్న సమయంలో నటుడు వరుణ్ సందేశ్ తో వితిక లవ్లో పడిందట.

 

సినిమాలోకి వచ్చిన వితిక వివాహం తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేదు. కానీ యూట్యూబ్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక రేంజ్ లో అభిమానుల తన అందచందాలతో అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్ విషయంలో ఈ ముందుకు సాటి రారని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వితిక క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక హాట్ ఫోటోను షేర్ చేసింది స్పోర్ట్స్ కలర్ బ్రా వేసుకొని తన అందాలను మరింత అందాల పరువాలను చూపిస్తూ కుర్ర కారులను రెచ్చగొడుతోంది. కొంతమంది నిన్ను ఇలా చూస్తుంటే కంట్రోల్ చేసుకోలేకున్నామంటూ రిప్లై ఇస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)