హీరో నితిన్ గురించి ఓ న్యూస్ గత రెండు రోజుల నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ కు చెందిన రూరల్ నియోజకవర్గం నుంచి నితిన్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్నదే ఆ వార్త సారాంశం. ఓవైపు రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరించాలని నితిన్ నిర్ణయించుకున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి […]
Tag: hilight
విడుదలకు ముందే జవాన్ రికార్డ్స్.. భారీ ధరకు షారుక్ ఖాన్ మూవీ..!!
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇటీవలే పఠాన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన దీపిక పదుకొనే నటించింది. ఈ సినిమా కలెక్షన్ల భారంగా భారీగానే వసూలు చేసి బాలీవుడ్ కు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం తెలుగు, హిందీ ఆడియోస్ సైతం […]
మా బంధం విడిపోనిది… విజయశాంతి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ విజయశాంతి. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది విజయశాంతి. విజయశాంతి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా రాణించింది. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది విజయశాంతి. విజయశాంతి […]
మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ తో హనీ రోజ్ పరువాల విందు..!!
టాలీవుడ్ లోకి వీరసింహారెడ్డి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది నటి హనీ రోజ్. ఈ చిత్రం ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా లో ఈమె ద్విపాత్రాభినయంలో కూడా నటించి మెప్పించింది. బాలయ్య కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాస్ వసూలుగా నిలిచిందని చెప్పవచ్చు. ఇందులో మరొక హీరోయిన్ శృతిహాసన్ కూడా నటించింది. శృతిహాసన్ ని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీ రోజ్. ఈ చిత్రంలో హనీ రోజ్ కీలకమైన […]
విజయ్ దేవరకొండ మూవీకి అన్ని కోట్లా.. మృణాల్ ఇది మరీ టూ మచ్!!
మృణాల్ ఠాకూర్.. ఈమె ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే `సీతారామం`కు ముందు, ఆ తర్వాత అనే చెప్పుకోవాలి. గత ఏడాది విడుదలైన ఈ సినిమాతో ఆమె జాతకమే మారిపోయింది. ఓవర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2`లో అదరగొట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ లో భాగం అయింది. అందుకు `నాని 30` ఒకటి. దసరా […]
`సలార్`లో పృథ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ అన్ లక్కీ హీరోలెవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా `సలార్`. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
`క్లిన్ కారా`ను చూడాలంటే కండీషన్స్ అప్లై అంటున్న ఉపాసన.. మరీ ఓవర్ చేస్తున్నారే!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతలు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 30న మెగా లిటిల్ ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది. పాపకు `క్లిన్ కారా` అని నామకరణం చేశారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ […]
చిక్కుల్లో పడ్డ నాయనతార కుటుంబం.. కేసు ఫైల్..!!
డైరెక్టర్ విగ్నేష్ శివన్ ,నయనతార దంపతుల పైన ఇప్పటికే పలు రకాల వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసి గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట సౌత్ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్న వీరు వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ జంట సర్వగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినప్పటి నుంచి కూడా ఈ జంట పైన వివాదాలు […]
ఆ హీరో వల్లే ఇండస్ట్రీని వదిలేశా – మధుబాల..!!
టాలీవుడ్ హీరోయిన్ మధుబాల గతంలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.ఈమె తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ భాషలలో కూడా నటిస్తూ ఉండేది. అయితే ఇండస్ట్రీలో దాదాపుగా పది సంవత్సరాలపాటు హీరోయిన్గా కొనసాగిన మధుబాల ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైంది.అయితే ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ క్రమంలోని తను నటించిన స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ […]









